సత్యమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ పిక్స్ తగ్గింపు
కూర్పులో మార్పు
పంక్తి 40:
[[ఫైలు:CHADUVULRAAV_BY_SATYAMURTHY.jpg|150px|left|thumb|'''సత్యమూర్తి సృష్టించిన పసిద్ధిగాంచిన ''చదువుల్రావు''''']]
'''సత్యమూర్తి''' గా దశాబ్దాల నుండి వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న వీరి పూర్తి పేరు బి.వి. సత్యమూర్తి. తెలుగు వ్యంగ్య చిత్ర చరిత్రలో ప్రసిద్ధికెక్కిన కార్టూన్ పాత్ర '''చదువుల్రావు''' వీరి సృష్టే. తెలుగు కార్టూనిస్టులలో ఎంతో అనుభవశాలిగా, సీనియర్‌గా గౌరవం పొందుతుతూ, తన కార్టూనింగును కొనసాగిస్తున్నారు.
 
 
 
 
 
 
 
 
==వ్యక్తిగతం==
ప్రపంచం అంతా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వేళ, జనవరి 1, 1939న జన్మించారు. వీరి తండ్రి బి.సత్యనారాయణ ఇంజనీరు మరియు "రావు సాహెబ్" బిరుదాంకితులు. సత్యమూర్తి చదువు పి.ఆర్‌.కాలేజీ,కాకినాడలో మొదలయ్యింది. ఇంటర్‌మీడియేట్‌ అక్కడ పూర్తిచేసుకుని, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి బి.ఎ.గా పేరుగాంచిన బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(Bachelor of Arts-B.A.)మరియు ప్లీడరీ-బాచిలర్ ఆఫ్ లాస్(Bachelor of Laws-LLB)పూర్తి చేశారు. ఆ తరువాత, తన అభిరుచి ప్రకారం ఫైన్ ఆర్ట్ కాలేజి(College of Fine Art),హైదరాబాదు నుండి అప్లైడ్ ఆర్ట్స్ (Applied Arts) అభ్యసించారు.
 
 
 
 
 
 
==వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు==
Line 61 ⟶ 49:
==వ్యంగ్య చిత్రాలు పత్రిక ముఖ చిత్రాలుగా==
సామాన్యంగా అందమైన తారామణుల చిత్రాలను ఎక్కువగా పత్రికలు ముఖ చిత్రాలుగా వేస్తాయి.అప్పట్లో (1960, 1970 దశకాలలో)యువ మాస పత్రిక ఒక్కటే సినిమాకు సంబంధించని ముఖ చిత్రాలు ప్రచురించేవారు. సామాన్యంగా [[వడ్డాది పాపయ్య]] ఈ చిత్రాలు వేస్తూ ఉండేవారు. కాని సత్యమూర్తి నైపుణ్యాన్ని గమనించి, వీరి వ్యంగ్యచిత్రాలను ముఖచిత్రాలుగా [[ఆంధ్ర పత్రిక]] ప్రచురించటం ముదావహం, అది కూడా 23 సంవత్సరాల పిన్న వయస్సులో వీరు వేసిన వ్యంగ్యచిత్రాలతో ఏకంగా తమ పత్రిక ముఖ చిత్రం వేయటం వీరి కార్టూనింగ్ నైపుణ్యానికి ఒక మచ్చు తునక. ఆ తరువాత ఆంధ్ర ప్రభ దీపావళి సంచికకు వీరి కార్టూన్లతో ముఖచిత్రం ప్రచురించింది.
 
 
 
 
==రచనా వ్యాసంగం==
Line 71 ⟶ 56:
* భగవాన్ సత్యసాయి మీద వ్రాయబడిన అనేక పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశారు
* సనాతన సారధి పత్రిక మరియు ఆంగ్ల పత్రిక భావాన్స్ జర్నల్(Bhavans Journal)లోను, భగవాన్ సత్య సాయి బాబా కథలకు బొమ్మలు వేశారు
 
===పుస్తకాలు===
* కార్టూన్లు వెయ్యటం ఎలా అన్న విషయం మీద ఆంధ్ర భూమి వార పత్రికలో రెండు సంవత్సరాలపాటు ధారావాహిక రచించి, ఔత్సాహిక వ్యంగ్య చిత్రకారులకు ఎంతగానో తోడ్పడ్డారు. ఈ ధారావాహిక సంకలనంగా తెలుగులో ప్రచురించబడింది. ఇదే పుస్తకం ఇంగ్లీషులో హౌ టు డ్రా ఎ కార్టూన్(How to Draw a Cartoon)మరియు హిందీలోకార్టూన్ కైసె బనాయే అన్నపేరుతో ప్రచురించబడింది.
Line 77 ⟶ 61:
*భగవాన్ సత్య సాయి వారి ఉపన్యాసాల ఆధారంగా చిన్న కథలను 10 సంపుటాల రచిచంచారు
*ఫన్ విత్ క్వాలిటీ(Fun with Quality)అన్న పుస్తకం భెల్ (Bharat Heavy Electricals Limited-BHEL)వారికోసం రచించారు
 
 
===ఇతరాలు===
*నాగార్జున సిమెంటు వారి వ్యాపార ప్రకటనలను తన కార్టూన్లతో ఆకర్షణీయంగా చేశారు.
"https://te.wikipedia.org/wiki/సత్యమూర్తి" నుండి వెలికితీశారు