గోదావరి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
 
'''గోదావరి''' 2006 సంవత్సరంలో విడుదలైన ఒక మంచి ఆహ్లాదకరమైన [[తెలుగు సినిమా]]. పేరుకి ఉపశీర్షిక ''ఈ వేసవి చల్లగా ఉంటుంది'' దీనికి తగ్గట్లుగా ఈ సినిమా ప్రశాంతంగా సాగిపోతుంది. [[శేఖర్ కమ్ముల]] చాలా అందంగా తీర్చిదిద్దారు. [[పాపికొండలు|పాపికొండల]] అందాలు, గోదావరి హొయలు ఈసినిమాలో బాగా చిత్రీకరించారు..ఈ సినిమా అలనాటి అక్కినేని చిత్రం [[అందాల రాముడు]] సినిమాను జ్ఞాపకానికిజ్ఞప్తి కి తెస్తుంది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/గోదావరి_(సినిమా)" నుండి వెలికితీశారు