రాజన్న జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
సిరిసిల్ల జిల్లా, రెవెన్యూ డివిజను రేఖా చిత్రం,
]]
ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించింది. ఈ జిల్లాలో ఒక సిరిసిల్ల రెవెన్యూ డివిజన్, 13 మండలాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం సిరిసిల్ల. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[కరీంనగర్ జిల్లా]]కు చెందినవి.<ref name="”మూలం”2">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
{{maplink|type=shape||text=రాజన్న సిరిసిల్ల జిల్లా|frame=yes|frame-width=250|frame-height=250|zoom=8}}
 
==భౌగోళికం, సరిహద్దులు==
భౌగోళికంగా ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో ఉంది. ఉత్తరాన [[జగిత్యాల జిల్లా]], తూర్పున [[కరీంనగర్ జిల్లా]], దక్షిణాన [[సిద్ధిపేట జిల్లా]], పశ్చిమాన [[కామారెడ్డి జిల్లా]], వాయువ్యాన [[నిజామాబాదు జిల్లా]]లు సరిహద్దులుగా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/రాజన్న_జిల్లా" నుండి వెలికితీశారు