బృహదీశ్వర దేవాలయం (తంజావూరు): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
==చరిత్ర==
[[File:Inscriptions around the temple.JPG|260x260px|thumb|ఆలయం వద్ద ఉన్న ఒక శాసనం]]
రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు [[గంగైకొండ చోళచోళపురం|గంగైకొండ పురంచోళపురంలో]]లో మరో [[బృహదీశ్వర దేవాలయం (గంగైకొండ చోళపురం)|బృహదీశ్వరాలయాన్ని]] నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి [[గంగైకొండ చోళ పురంచోళపురం]] అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం [[తంజావూరు]]లోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణంలో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.
==నిర్మాణము==
[[File:Raraja detail.png|thumb|302x302px|ఆలయాన్ని పవిత్రం చేసిన రాజరాజ చోళ చోళ I విగ్రహం]]
ఈ విశేష నిర్మాణం [[కుంజర రాజరాజ పెరుంథాచన్]] అనే సాంకేతిక నిపుణుడు, వాస్తుశిల్పి చే చేయబడింది. ఈ విషయములు అచట గల శాసనాల ద్వారా తెలియుచున్నది. ఈ దేవాలయం వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఈ నిర్మాణ శిల్పి చైన్నై, [[మహాబలిపురం]] వద్ద విశేష నిర్మాణములు చేసిన డా.వి.గణపతి స్థపతి గారి యొక్క పూర్వీకులు. డా. గణపతి స్థపతి దక్షిణ భారత దేశ అగ్రమున 133 గ్రానైట్ తిరువల్లూర్ విగ్రాహాన్ని నిర్మించి విశేష ఖ్యాతి పొందినవారు. ఆయన కుటుంబం యిప్పటికి కూడా ప్రాచీన కళను కొనసాగిస్తున్నారు. అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ మెయోనిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డా. వి. గణపతి స్థపతి చే ప్రారంభించబడింది. ఆయన యొక్క వాస్తు, నిర్మాణశైలిలోనే కుంజర మల్లన్ రాజరాజ పెరుంథాచన్ బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం 1 3/8 ఇంచ్ అనగా అంగుళము అనే కొలతల ప్రకారం నిర్మితమైనది.
 
ఈ దేవాలయ మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మితమైంది, 5 సంవత్సరాల (సా.శ. 1004AD – 1009) కాలంలో పూర్తిఅయింది. ఈ దేవాలయ పునాది శివుని నాట్య భంగిమ గల దేవతా విగ్రహం కంటే 5 మీటర్ల ఎత్తు (16 అడుగులు) ఎత్తుకు పెంచబడింది.<ref name="Man">Man 1999, p. 104</ref> పెద్ద "కలశం" లేదా "విమానం" సుమారు 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినదని భక్తుల నమ్మకం. ఇది వాలుతలం పైనుండి జరుపుతూ సుమారు 6.44 కి.మీ ఎత్తుకు చేర్చబడింది.<ref name="various"/> అతి పెద్ద [[నంది]] విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మితమైనది. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2, 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.<ref name="various"/> ఈ దేవాలయం లో ప్రధాన దైవం అయిన "లింగం" 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.<ref name="various"/> బయటి గోడలగోడలపై, యొక్క పై అంతస్తు 81అంతస్తుపై తమిళనాడు రాష్ట్రానికి చ్ందినచెందిన 81 సాంప్రదాయక నృత్య "కరణ"లు ([[భరత నాట్యం|భరత నాట్య]] భంగిమలు) చెక్కబడి ఉంటాయి.<ref name="various"/> దేవతా విగ్రహం 13 వ శతాబ్దంలో పాండ్య రాజుచే నిర్మింపబడింది. సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకులచే, వినాయక విగ్రహం మరాఠా పాలకులచేతనూ నిర్మింపబడినవి.<ref name="various"/>
===ఆలయ విగ్రహాలు===
ఈ దేవాలయం ప్రధాన దైవం [[శివుడు]]. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నాయి. వాటిలో [[దక్షిణామూర్తి]], [[సూర్యుడు]], [[చంద్రుడు]] విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు [[ఇంద్రుడు]], [[అగ్ని]], [[యముడు]], [[నిరృతి]], [[వరుణుడు]], వాయువు, [[కుబేరుడు]], [[ఈశాన్యం|ఈశానుడు]] అనే అష్టదిక్పాదకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమానంపరిమాణం గలవి అనగా. 6 అడుగుల ఎత్తు కలవిఉన్నాయి.
 
{{wide image|Brihadeeswara temple Thanjavur vista1.jpg|900px|
పంక్తి 58:
== చిత్ర మాలిక ==
<gallery>
దస్త్రం:Brihadeeswara temple.jpg|బ్రహదీశ్వరాలయం (WLM2013లో ప్రథమ బహమతి పొందిన చిత్రం)
దస్త్రం:Big Temple-Temple.jpg|బృహదీశ్వరాలయం
దస్త్రం:Brihadeshwara back right.jpg|<center>కుడివైపు నుండి వీక్షణం</center>