బృహదీశ్వర దేవాలయం (తంజావూరు): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
==నిర్మాణము==
[[File:Raraja detail.png|thumb|302x302px|ఆలయాన్ని పవిత్రం చేసిన రాజరాజ చోళ చోళ I విగ్రహం]]
ఈ విశేష నిర్మాణం [[కుంజర రాజరాజ పెరుంథాచన్]] అనే సాంకేతిక నిపుణుడు, వాస్తుశిల్పి చే చేయబడింది. ఈ విషయములు అచట గల శాసనాల ద్వారా తెలియుచున్నది. ఈ దేవాలయం వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఈ నిర్మాణ శిల్పి చైన్నై, [[మహాబలిపురం]] వద్ద విశేష నిర్మాణములు చేసిన డా.వి.గణపతి స్థపతి గారి యొక్క పూర్వీకులు. డా. గణపతి స్థపతి దక్షిణ భారత దేశభారతదేశ అగ్రమున 133 గ్రానైట్ తిరువల్లూర్ విగ్రాహాన్నివిగ్రహాన్ని నిర్మించి విశేష ఖ్యాతి పొందినవారుపొందారు. ఆయనఅతని కుటుంబంకుటుంబ సభ్యులు యిప్పటికి కూడా ప్రాచీన కళను కొనసాగిస్తున్నారు. అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ మెయోనిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డా. వి. గణపతి స్థపతి చే ప్రారంభించబడింది. ఆయన యొక్కఅతని వాస్తు, నిర్మాణశైలిలోనే కుంజర మల్లన్ రాజరాజ పెరుంథాచన్ బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం 1 3/8 ఇంచ్ అనగా అంగుళముఅంగుళం అనే కొలతల ప్రకారం నిర్మితమైనదినిర్మితమైంది.
 
ఈ దేవాలయ మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మితమైంది, 5 సంవత్సరాల (సా.శ. 1004AD – 1009) కాలంలో పూర్తిఅయింది. ఈ దేవాలయ పునాది శివుని నాట్య భంగిమ గల దేవతా విగ్రహం కంటే 5 మీటర్ల ఎత్తు (16 అడుగులు) ఎత్తుకు పెంచబడింది.<ref name="Man">Man 1999, p. 104</ref> పెద్ద "కలశం" లేదా "విమానం" సుమారు 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినదని భక్తుల నమ్మకం. ఇది వాలుతలం పైనుండి జరుపుతూ సుమారు 6.44 కి.మీ ఎత్తుకు చేర్చబడింది.<ref name="various"/> అతి పెద్ద [[నంది]] విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మితమైనది. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2, 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.<ref name="various"/> ఈ దేవాలయం లో ప్రధాన దైవం అయిన "లింగం" 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.<ref name="various"/> బయటి గోడలపై, అంతస్తుపై తమిళనాడు రాష్ట్రానికి చెందిన 81 సాంప్రదాయక నృత్య "కరణ"లు ([[భరత నాట్యం|భరత నాట్య]] భంగిమలు) చెక్కబడి ఉంటాయి.<ref name="various"/> దేవతా విగ్రహం 13 వ శతాబ్దంలో పాండ్య రాజుచే నిర్మింపబడింది. సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకులచే, వినాయక విగ్రహం మరాఠా పాలకులచేతనూ నిర్మింపబడినవి.<ref name="various"/>