జ్వరం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: lt:Karščiavimas
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
శరీరం యొక్క సాధారణ [[ఉష్ణోగ్రత]] (37°సె, 98.6°ఫా) కంటే మించి ఉంటే ఆ స్థితిని '''జ్వరం'''(Fever) అంటారు. దీనిని [[ఉష్ణమాపకం]] లేదా [[జ్వరమాపకం]] ద్వారా కొలిచి గుర్తిస్తారు.
 
==రకాలు==
*[[సన్నిపాత జ్వరం]] (Typhoid Fever)
*[[మలేరియా జ్వరం]] (Malaria Fever)
 
==చికిత్స==
సాధారణంగా జ్వరానికి చికిత్స చెయ్యాల్సిన అవసరం లేదు. భారతదేశంలో జ్వరం వస్తే పాలల్లో [[మిరియాలు]] కలుపుకొని ఉదయాన్నె తాగమని చిట్కా ఇస్తారు.
 
[[వర్గం:వ్యాధి లక్షణాలు]]
"https://te.wikipedia.org/wiki/జ్వరం" నుండి వెలికితీశారు