"కొలంబో" కూర్పుల మధ్య తేడాలు

607 bytes added ,  12 సంవత్సరాల క్రితం
కొద్ది విస్తరణ
చి (యంత్రము కలుపుతున్నది: lmo:Colombo (Sri Lanka))
(కొద్ది విస్తరణ)
subdivision_name = [[కొలంబో జిల్లా]] |
leader_title = [[మేయర్]] |
leader_name = [[:en:Uvais Mohamed Imtiyas|ఉవైస్ మొహమ్మద్ ఇంతియాజ్]] ([[స్వతంత్ర అభ్యర్థి]])|
Deputy leader_title = [[డిప్యూటీ మేయరు]] |
Deputy leader_ name= [[ఎస్. రాజేంద్రన్]] ([[:en:Independant Group|స్వతంత్ర గ్రూపు]])|
area_magnitude = |
area_total_km2 = 37.31 |
population_metro = |
population_density_km2 = 17211 |
timezone = [[:en:Time zone#UTC .2B 6.2C F|Sri Lanka Standard Time Zone]] |
utc_offset = +5:30 |
timezone_DST = |
footnotes =
}}
'''కొలంబో''' ([[:en:Sinhala Language|సింహళ భాష|సింహళం]]: [[Image:Colombo sinhala.jpg|40px]], {{pronounced|ఉచ్ఛారణ :ˈkoləmbə}} ; [[తమిళ భాష|తమిళం]]: கொழும்பு) [[శ్రీలంక]] లోని పెద్ద నగరం, వాణిజ్య కేంద్రం, మరియు రాజధాని. పశ్చిమ తీరంలో యున్నది, అధికార నియంత్రణా రాజధాని యే గాక, నవీన భావాలుగల జీవనసరళి మరియు వేగవంతం గల నగరం, బ్రిటిష్ కాలనీల శిథిలాలు కానవచ్చే నగరం. <ref name="rweb1"> {{cite web | last = | first = Mr.Jayewardene | title = How Colombo Derived its Name | url = http://www.rootsweb.com/~lkawgw/colombo.html | format = | doi = | accessdate =2007-01-18 }}</ref> దీని జనాభా 6 లక్షల కన్నా మించి యున్నది.<ref name=census />
 
[[పోర్చుగీసు]] వారు ఈ నగరానికి 1505 లో ''కొలంబో'' అని పేరుపెట్టారు. ప్రాంతీయభాషలో దీని పేరు ''కొలోన్ తోట'', అర్థం ''కేలనీ నది ఒడ్డున రేవు''.<ref name="so1">{{cite news | url =http://www.sundayobserver.lk/2004/02/15/fea15.html | title =Colombo - then and now| work =Padma Edirisinghe|publisher = The Sunday Observer|date = [[14 February]], [[2004]]}}</ref> దీని పేరు సింహళ పేరు ''కోలా-అంబ-తోట'' అర్థం 'మామిడి తోటలు గల రేవు', నుండి ఆవిర్భవించిందని కూడా అంటారు.<ref name="we1">''World Executive'' [http://www.worldexecutive.com/cityguides/colombo Colombo Hotels and City Guide]</ref>
 
==సోదర నగరాలు==
 
*{{flagicon|Russia}} [[:en:Saint Petersburg|సెయింట్ పీటర్స్ బర్గ్]], [[రష్యా]] (1997 నుండి)
*{{flagicon|China}} [[షాంఘై]], [[చైనా]] (2003 నుండి)
*{{flagicon|UK}} [[:en:Leeds|లీడ్స్]], [[యునైటెడ్ కింగ్డం]]
 
 
<!--Categories-->
[[వర్గం:శ్రీలంక]]
[[వర్గం:ప్రపంచ నగరాలు]]
[[వర్గం:ఆసియా రాజధానులు]]
[[వర్గం:ఆసియా నగరాలు]]
 
<!--Interwiki-->
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/386249" నుండి వెలికితీశారు