సత్యమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

→‎పుస్తకాలు: హిందీ పేరు
కొద్ది విస్తరణ
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = బి.భావరాజు వివెంకట సత్యమూర్తి
| residence = [[హైదరాబాద్]]
| other_names = సత్యమూర్తి
పంక్తి 6:
| imagesize = 150px
| caption = '''సత్యమూర్తి'''
| birth_name = భావరాజు వెంకటసత్యమూర్తి
| birth_name = బి.వి.సత్యమూర్తి
| birth_date = [[జనవరి 1]], [[1939]]
| birth_place = [[రామచంద్రపురం]] [[తూర్పు గోదావరి జిల్లా]]
| birth_place =
| native_place =
| death_date =
పంక్తి 14:
| death_cause =
| known =
| occupation = వ్యాపార ప్రకటనల సలహాదారు, బొమ్మల కూర్పు నిపుణులు, కార్టూనిస్ట్
| signature = satyamurty_santakam for wikipedia.JPG
| title = చైర్మను
పంక్తి 24:
| boards =
| religion =
| spouse = జోగేశ్వరి
| partner =
| children = శ్రీ పద్మావతి, సాయి భాస్కర్
| children =
| father = రావ్రావు సాహెబ్ బి.భావరాజు సత్యనారాయణ
| mother = వెంకాయమ్మ
| website =
| footnotes =
పంక్తి 38:
 
[[ఫైలు:CHADUVULRAAV_BY_SATYAMURTHY.jpg|150px|left|thumb|'''సత్యమూర్తి సృష్టించిన పసిద్ధిగాంచిన ''చదువుల్రావు''''']]
'''సత్యమూర్తి''' గా దశాబ్దాల నుండి వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న వీరి పూర్తి పేరు బి.విభావరాజు వెంకట సత్యమూర్తి. పేరులోని "సత్యమూర్తి" ని కలంపేరుగా ధరించి, తెలుగు పాఠకలోకానికి కార్టూనిస్టుగా చిరపరిచితులయ్యారు. తెలుగు వ్యంగ్య చిత్ర చరిత్రలో ప్రసిద్ధికెక్కిన కార్టూన్ పాత్ర '''చదువుల్రావు''' వీరి సృష్టే. తెలుగు కార్టూనిస్టులలో ఎంతో అనుభవశాలిగా, సీనియర్‌గా గౌరవం పొందుతుతూ, తన కార్టూనింగును కొనసాగిస్తున్నారు.
 
 
పంక్తి 45:
 
==వ్యక్తిగతం==
ప్రపంచం అంతా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వేళ, జనవరి 1, 1939న జన్మించారు. వీరి తండ్రి బి.సత్యనారాయణభావరాజుసత్యనారాయణ ఇంజనీరు మరియు "రావు సాహెబ్" బిరుదాంకితులు.తల్లి వెంకాయమ్మ. సత్యమూర్తి చదువు పి.ఆర్‌.కాలేజీ,కాకినాడలో మొదలయ్యింది. ఇంటర్‌మీడియేట్‌ అక్కడ పూర్తిచేసుకుని, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి బి.ఎ.గా పేరుగాంచిన బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(Bachelor of Arts-B.A.)మరియు ప్లీడరీ-బాచిలర్ ఆఫ్ లాస్(Bachelor of Laws-LLB)పూర్తి చేశారు. ఆ తరువాత, తన అభిరుచి ప్రకారం ఫైన్ ఆర్ట్ కాలేజి(College of Fine Art),హైదరాబాదు నుండి అప్లైడ్ ఆర్ట్స్ (Applied Arts) అభ్యసించారు.
 
==వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు==
"https://te.wikipedia.org/wiki/సత్యమూర్తి" నుండి వెలికితీశారు