"హదీసులు" కూర్పుల మధ్య తేడాలు

89 bytes removed ,  11 సంవత్సరాల క్రితం
అనేక ఎర్రలింకులు తొలగింపు
చి (యంత్రము కలుపుతున్నది: ur:حدیث మార్పులు చేస్తున్నది: ko:하디스)
(అనేక ఎర్రలింకులు తొలగింపు)
{{ఇస్లాం మతము}}
 
'''హదీసులు''' ([[హదీసు]] యొక్క బహువచనం) [[మహమ్మదు ప్రవక్త]] యొక్క [[''ప్రవచనాలు]]'' , కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక [[ఉల్లేఖనాల]] నే [[హదీసులు]] అంటారు. ఈ హదీసులు, [[సున్నహ్]] మరియు [[ఇస్లాం|ముస్లింల]] జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు.
 
''సనద్'' మరియు ''మతన్'' లు హదీసులకు మూలాలు.[[ సనద్]] అనగా మూలసాక్ష్యం. [[మతన్]] అనగా ఉల్లేఖనం.
 
==సున్నీ ముస్లింల ప్రామాణిక హదీసులు==
 
== [[సహీ ముస్లిం]]==
([[ముస్లిం బిన్ అల్-హజ్జాజ్]]) = (9200 హదీసులు)
'''సహీ ముస్లిం''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]]: صحيح مسلم, ) ఆరు ప్రధాన [[హదీసులు|హదీసుల]] క్రోడీకరణల్లో ఒకటి. ఇవి [[మహమ్మదు ప్రవక్త]] యొక్క వాక్కులు మరియు ఆచరణల సాంప్రదాయాలు. [[సున్నీ ముస్లిం|సున్నీ ముస్లింలలో]] రెండవ ప్రఖ్యాతమైన హదీసు క్రోడీకరణలు. దీనిని [[ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్]] అనే ముస్లిం ఇమామ్ క్రోడీకరించాడు.
 
== [[సునన్ అబి దావూద్]] ==
([[అబూ దావూద్]])
== [[సునన్ అల్-తిర్మజి]]==
([[అల్-తిర్మజి]])
==[[సునన్ అల్-సొగ్రా]]==
([[అల్-నసాయి]])
==[[సునన్ ఇబ్న్ మాజా]]==
([[ఇబ్న్ మాజా]])
 
==[[షియా]] ముస్లింల ప్రామాణిక హదీసులు==
|కొలమానం
|-
|[[ఉసుల్ అల్-కఫి]]
|[[ముహమ్మద్హమ్మద్ ఇబ్న్ యాకుబ్ అల్-కులయ్ని అల్-రజి]](329 [[AH]])
|15,176 హదిత్ లు
|-
|[[మాన్ లా యహ్ దురూహు అల్-ఫకీహ్]]
|[[ముహమ్మద్ ఇబ్న్ బాబుయా]]
|9,044
|-
|[[అల్-తహ్ ధిబ్]]
|[[షేక్ ముహమ్మద్ తూసీ]]
|13,590
|-
|[[అల్-ఇస్తిబ్సర్]]
|[[షేక్ ముహమ్మద్ తూసీ]]
|5,511
|}
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/386459" నుండి వెలికితీశారు