పాండురంగడు (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి చిన్న అక్షరదోషం
పంక్తి 10:
music = [[ఎమ్.ఎమ్.కీరవాణి]]|
}}
[[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో [[నందమూరి బాలకృష్ణ]] నటిస్తున్ననటించిన ఈ చిత్రానికి గతంలో [['ఎన్.టి.రామారావు]] నటించిన '''పాండురంగ మహత్యం''' చిత్రం ఆధారం. కధలో నేటి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేసి అత్యంత అద్భుతంగా ఈ చిత్రరాజాన్ని నిర్మించటం జరిగింది. నందమూరి వారి నటనకు ఎన్నితరాలైనా ప్రేక్షకులు నీరాజనం పడతారని ఈ చిత్రం మరొకసారి నిరూపించింది. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా భారవి గారు రచన గావించారు. ఈ రచయత కలం నుంచి జాలువారిన "అన్నమయ్య", "శ్రీరామదాసు" వంటి చిత్రాల వలె ఈ చిత్రం కూడ ఘన విజయం సాధించింది. గోపాలునిగా (పాండురంగడిగా) బాలకృష్ణ. గారి నటన అపూర్వం. తండ్రికి తగ్గ తనయునిగా మరొకసారి నిరూపించుకున్నారు. ఈ చిత్రములో చూచెవారిని ఆకట్టుకొనునవి శ్రావ్యమైన చక్కని సంగీతము, నటి నటుల అభినయము, చిత్ర నిర్మాణ విలువలు, దర్శకత్వ ప్రతిభ, కనుమరుగువుతున్న చక్కని తెలుగు సంభాషణలు, పాటలలో చక్కని సాహిత్యం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ చితాన్ని నేటి చిత్రాలకి బిన్నంగా కుటుంబ సమేతంగా చూడవచ్చును.