అగరు (కులం): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపులోని 1వ కులం.అగ…
 
వికీకరణ
పంక్తి 1:
'''అగరు''' : [[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] డి గ్రూపులోని 1వ కులం.
[[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] డి గ్రూపులోని 1వ కులం.అగరు కులస్తులు శ్రీకాకుళం జిల్లాకే పరిమిత మయ్యారు. వీరి పూర్వీకులు తమలపాకును సాగుచేసి ఆకును కోసి కావిళ్లలో పెట్టుకుని అమ్ముకునేవారు.వీరు వెదురు గడలతో పందిరి వేసి తమలపాకు తీగను వాటిపై ఎక్కించి ఆకు దిగుబడికి కృషి చేసేవారు. ఈ తోటలకు కావలసిన నీరు అందించేందుకు కూడా బాగా శ్రమిం చేవారు. అన్నిరంగాలలో విస్తృత మార్పులు చోటుచేసు కుంటున్న నేటి తరుణంలో సైతం వీరు పూర్వ కాలపు విధానాలను వదులుకోలేదు. రెండు దశాబ్దాల క్రిందట తమలపాకుకు తెగులు సోకి దెబ్బతిన్న తరుణంలో అనేక జిల్లాలలో ఈ పంట సాగును వదులుకున్నా వీరు మాత్రం దేశీవాళి తమలపాకునే నమ్ముకుని సాగు చేస్తున్నారు.ఇది వాణిజ్య పంటకావటంతో పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రా కోస్తా జిల్లాలో తమలపాకు పంటను పండించి లాభాలు ఆర్జిస్తున్నా వీరు మాత్రం పాతపద్ధతులనే అనుసరిస్తున్న కారణంగా పురోభివృద్ధి సాధించలేక పోయారు.పైగా వీరిలో ఎక్కువ మందికి పది సెంట్లకు మించి భూమి లేదు.ప్రస్తుతం వీరి జనాభా రాష్ర్ట వ్యాప్తంగా 6 వేలు. ఉద్యో గ, ఉపాధి రీత్యా కొందరు విశాఖ, హైదరాబాద్‌ నగరాలకు వలస వెళ్లినా ఎక్కువమంది శ్రీకాకుళం జిల్లాలోనే జీవిస్తు న్నారు. అది కూడా 19 గ్రామాలకు పరిమితమయ్యారు. ఆ గ్రామాల్లో కూడా ఆరు నుంచి 40 కుటుంబాలు జీవిం చటం గమనార్హం. వీరి పూర్వీకులు నివశించిన గ్రామాల పేర్లే వీరి ఇంటిపేర్లుగా రూపాంతరం చెందాయి. తమలపాకును పండించి పట్టణాలలోని కిళ్లీ కొట్లలో అమ్ముకొని జీవిస్తున్నారు. కొంతమంది కిళ్లీ కొట్లు పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ కులస్తులలో ఐదు శాతానికి మించి అక్షరాస్యులు లేరు. వీరిలో కూడా ప్రాథమిక పాఠశాల చదువుల తర్వాత బడి వదిలేసినవారే ఎక్కువమంది ఉన్నారు. బిసీ-డి గ్రూప్‌ నుంచి బిసీ-ఏ గ్రూప్‌లోకి ఈ కులాన్నిమార్చాలని అగరు సంఘం కోరుతోంది.
==చరిత్ర==
అగరు కులస్తులు శ్రీకాకుళం జిల్లాకే పరిమిత మయ్యారు. వీరి పూర్వీకులు తమలపాకును సాగుచేసి ఆకును కోసి కావిళ్లలో పెట్టుకుని అమ్ముకునేవారు. వీరు వెదురు గడలతో పందిరి వేసి తమలపాకు తీగను వాటిపై ఎక్కించి ఆకు దిగుబడికి కృషి చేసేవారు. ఈ తోటలకు కావలసిన నీరు అందించేందుకు కూడా బాగా శ్రమిం చేవారు.
==సమకాలీనం==
[[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] డి గ్రూపులోని 1వ కులం.అగరు కులస్తులు శ్రీకాకుళం జిల్లాకే పరిమిత మయ్యారు. వీరి పూర్వీకులు తమలపాకును సాగుచేసి ఆకును కోసి కావిళ్లలో పెట్టుకుని అమ్ముకునేవారు.వీరు వెదురు గడలతో పందిరి వేసి తమలపాకు తీగను వాటిపై ఎక్కించి ఆకు దిగుబడికి కృషి చేసేవారు. ఈ తోటలకు కావలసిన నీరు అందించేందుకు కూడా బాగా శ్రమిం చేవారు. అన్నిరంగాలలో విస్తృత మార్పులు చోటుచేసు కుంటున్న నేటి తరుణంలో సైతం వీరు పూర్వ కాలపు విధానాలను వదులుకోలేదు. రెండు దశాబ్దాల క్రిందట తమలపాకుకు తెగులు సోకి దెబ్బతిన్న తరుణంలో అనేక జిల్లాలలో ఈ పంట సాగును వదులుకున్నా వీరు మాత్రం దేశీవాళి తమలపాకునే నమ్ముకుని సాగు చేస్తున్నారు. ఇది వాణిజ్య పంటకావటంతో పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రా కోస్తా జిల్లాలో తమలపాకు పంటను పండించి లాభాలు ఆర్జిస్తున్నా వీరు మాత్రం పాతపద్ధతులనే అనుసరిస్తున్న కారణంగా పురోభివృద్ధి సాధించలేక పోయారు. పైగా వీరిలో ఎక్కువ మందికి పది సెంట్లకు మించి భూమి లేదు. ప్రస్తుతం వీరి జనాభా రాష్ర్ట వ్యాప్తంగా 6 వేలు. ఉద్యో గఉద్యోగ, ఉపాధి రీత్యా కొందరు విశాఖ, హైదరాబాద్‌ నగరాలకు వలస వెళ్లినా ఎక్కువమంది శ్రీకాకుళం జిల్లాలోనే జీవిస్తు న్నారు. అది కూడా 19 గ్రామాలకు పరిమితమయ్యారు. ఆ గ్రామాల్లో కూడా ఆరు నుంచి 40 కుటుంబాలు జీవిం చటం గమనార్హం. వీరి పూర్వీకులు నివశించిన గ్రామాల పేర్లే వీరి ఇంటిపేర్లుగా రూపాంతరం చెందాయి. తమలపాకును పండించి పట్టణాలలోని కిళ్లీ కొట్లలో అమ్ముకొని జీవిస్తున్నారు. కొంతమంది కిళ్లీ కొట్లు పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ కులస్తులలో ఐదు శాతానికి మించి అక్షరాస్యులు లేరు. వీరిలో కూడా ప్రాథమిక పాఠశాల చదువుల తర్వాత బడి వదిలేసినవారే ఎక్కువమంది ఉన్నారు. బిసీ-డి గ్రూప్‌ నుంచి బిసీ-ఏ గ్రూప్‌లోకి ఈ కులాన్నిమార్చాలని అగరు సంఘం కోరుతోంది.
==సమస్యలు==
ఈ కులస్తులలో ఐదు శాతానికి మించి అక్షరాస్యులు లేరు. వీరిలో కూడా ప్రాథమిక పాఠశాల చదువుల తర్వాత బడి వదిలేసినవారే ఎక్కువమంది ఉన్నారు. బిసీ-డి గ్రూప్‌ నుంచి బిసీ-ఏ గ్రూప్‌లోకి ఈ కులాన్నిమార్చాలని అగరు సంఘం కోరుతోంది.
==మూలాలు==
*http://www.suryaa.com/showspecialstories.asp?ContentId=9980
 
[[వర్గం:కులాలు]]
"https://te.wikipedia.org/wiki/అగరు_(కులం)" నుండి వెలికితీశారు