పరిటాల: కూర్పుల మధ్య తేడాలు

661 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''పరిటాల''', [[కృష్ణా జిల్లా]], [[కంచికచెర్ల]] మండలానికి చెందిన గ్రామము.
 
* ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వజ్రపు గనులకు నెలవు పరిటాల. [[కోహినూర్ వజ్రము]], పిట్ వజ్రము, నిజాం వజ్రము, గోల్కొండ వజ్రము మున్నగు ప్రసిద్ధ వజ్రాలు ఇక్కడ దొరికాయి<ref>Deccan Heritage, H. K. Gupta, A. Parasher, A. Parasher-Sen, D. Balasubramanian, Indian National Science Academy, Orient Blackswan, 2000. p. 145; ISBN 8173712859</ref>.
 
* వజ్రాల గనులున్న ఈ ప్రాంతాన్ని భూగర్భ శాస్త్రజ్ఞులు కొల్లూరు-పరిటాల ప్రాంతము అంటారు<ref>Journal of the Geological Society of India, Geological Society of India, 1996, Item notes: v.47</ref>.
* ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వజ్రపు గనులకు నెలవు పరిటాల. కోహినూర్ వజ్రము, పిట్ వజ్రము, నిజాం వజ్రము, గోల్కొండ వజ్రము మున్నగు ప్రసిద్ధ వజ్రాలు ఇక్కడ దొరికాయి<ref>Deccan Heritage, H. K. Gupta, A. Parasher, A. Parasher-Sen, D. Balasubramanian, Indian National Science Academy, Orient Blackswan, 2000. p. 145; ISBN 8173712859</ref>.
 
* నిజాము పాలనకు ఎదురొడ్డి వీరోచితముగా పోరాడి, హైదరాబాదు సంస్థానము విముక్తి చేయబడక ముందే పరిటాల రాజ్యమును (Paritala Republic) సాధించుకున్నారు ఈ గ్రామవాసులు<ref>Deccan Studies, Centre for Deccan Studies, 2002, Hyderabad, Item notes: v.2 2004</ref><ref>In Retrospect : Andhra Pradesh : heroes and heroines of Telangana armed struggle: Sagas of Heroism and Sacrifice of Indian Revolutionaries, I. M. Sharma, 2001, Ravi Sasi Enterprises; ISBN 8190113941</ref>
* ఆసియాలో పెద్ద 135 అడుగుల వీరహనుమాన్ విగ్రహం ఇక్కడ ప్రతిష్టించినారు<ref>Hanuman's Tale: The Messages of a Divine Monkey, P. Lutgendof, 2007, p. 9, Oxford University Press US; ISBN 0195309219</ref>.
 
* ఆసియాలో పెద్ద 135 అడుగుల వీరహనుమాన్ విగ్రహం ఇక్కడ ప్రతిష్టించినారు<ref>Hanuman's Tale: The Messages of a Divine Monkey, P. Lutgendof, 2007, p. 9, Oxford University Press US; ISBN 0195309219</ref>.
* నిజాము పాలనకు ఎదురొడ్డి వీరోచితముగా పోరాడి, హైదరాబాదు సంస్థానము విముక్తి చేయబడక ముందే పరిటాల రాజ్యమును సాధించుకున్నారు ఈ గ్రామవాసులు.
 
==మూలాలు==
1,745

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/386765" నుండి వెలికితీశారు