ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్: కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా మరియు వికీకరణ
తర్జుమా మరియు వికీకరణ
పంక్తి 4:
founder = [[:en:Bahadur Yar Jung|బహాదుర్ యార్ జంగ్]]|
leader = [[అసదుద్దీన్ ఒవైసీ]] |
foundation = 1927 by [[:en:Abul Byan Khawja Bahauddin]]|
alliance = [[:en:United Progressive Alliance]] |
ideology = [[ఇస్లాం|ఇస్లామీయ]] |
publication = |
పంక్తి 17:
[[Image:Bahaduryarjung.jpg|thumb|200px|left|Bahadur Yar Jung]]
దీని చరిత్ర పూర్వపు [[Hyderabad State|హైదరాబాదు సంస్థానం]] వరకూ పోతుంది. దీనిని 1927 ''అబుల్ బయాన్ ఖ్వాజా బహావుద్దీన్'' స్థాపించాడు. ఈ పార్టీ [[నిజాం]] కాలం నాటి పార్లమెంటరీ పార్టీ. భారత్ స్వాతంత్ర్యం సాధించిన తరువాత, హైదరాబాదు ప్రత్యేక ప్రాంతంగా వుండాలని కాంక్షించింది.
[[Image:owaisi2.jpg|thumb|200px|left|Late MIM President Abdul Wahid Owaisi in his early days.]][[:en:Razakars|రజాకార్లు]] (వాలంటీర్లు), ఒక ముస్లిం పారా-మిలిటరీ సంస్థ. ఇది మజ్లిస్ పార్టీతో సంబంధాలు కలిగివుండేది. దాదాపు లక్షా యాభైవేలమంది రజాకార్లు, [[:en:Qasim Rizwi|కాసిం రిజ్వీ]] నాయకత్వాన భారత రక్షక దళాలతోనూ కమ్యూనిస్టులతోనూ స్వతంత్ర హైదరాబాద్ కొరకు పోరాడాయి. పోలీస్-యాక్షన్ ద్వారా హైదరాబాదు సంస్థానాన్ని భారత-యూనియన్ లో కలుపబడినది. కాసిం రిజ్వీని కారాగారంలో బంధించి, శాంతిభద్రతల దృష్ట్యా పాకిస్తానుకు పంపించివేశారు. మజ్లిస్ పార్టీ బ్యాన్ చేయబడినది.<ref name="hindu">[http://www.thehindu.com/thehindu/2003/04/27/stories/2003042700081500.htm Article in the Hindu on AIMIM]</ref>
[[Image:owaisi2.jpg|thumb|200px|left|Late MIM President Abdul Wahid Owaisi in his early days.]]The [[Razakars]] (volunteers), a Muslim paramilitary organization, was linked to the Majlis. In total up to 150 000 Razakar soldiers were mobilized to fight against the [[Communist Party of India|communists]] and for the independence of the [[Hyderabad State]] against Indian integration. After the integration of the Hyderabad state with India, the Majlis was banned in 1948. The Majlis president and Razakar leader [[Qasim Rizwi]] was jailed 1948-1957, and then deported to [[Pakistan]].<ref name="hindu">[http://www.thehindu.com/thehindu/2003/04/27/stories/2003042700081500.htm Article in the Hindu on AIMIM]</ref>
1957లో మజ్లిస్ పార్టీ నూతన హంగులతో పునస్థాపించబడినది. 1970లో రాజకీయ ప్రవేశం గావించింది. ''ఆల్ ఇండియా'' అనే ప్రజాస్వామ్య పేరును తగిలించడం జరిగినది. నేటివరకు గల తన ప్రస్థానంలో ప్రజాస్వామ్యయుతంగా తన ఉనికిని కలిగివున్నది.<ref name="hindu"/>
 
In 1957 the Majlis was reorganized. In the 1970s the Majlis made a political comeback. The AIMIM of today try to distance themselves from the organization of the Nizam days. The constitution of the Majlis today recognize Hyderabad as a part of India, and the name has been changed ("All India" was added) so that there should be no confusion on the position of the Majlis on the national issue.<ref name="hindu"/>
 
1990 లో మజ్లిస్ పార్టీ చీలిపోయి, అమానుల్లా ఖాన్ (శాసనసభ్యుడు) నాయకత్వంలో [[::Majlis Bachao Tehreek|మజ్లిస్ బచావో తెహ్రీక్]] అనే గ్రూపు బయలు దేరినది.