పార్వతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
| Planet =
}}
 
'''పార్వతి''' ([[ఆంగ్లం]]: ''Parvati'') హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే [[దేవత]]. [[త్రిమూర్తులు|త్రిమూర్తులలో]] ఒకరైన [[శివుడు|శివుని]] ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. [[వినాయకుడు]], [[కుమార స్వామి]] పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
 
 
==హిందూ సంప్రదాయంలో స్థానం==
'''పార్వతి''' (''Parvati'') హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. [[త్రిమూర్తులు|త్రిమూర్తులలో]] ఒకరైన [[శివుడు|శివుని]] ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. [[వినాయకుడు]], [[కుమార స్వామి]] పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
==ప్రధాన కధ==
వేద సాహిత్యంలో పార్వతి గురించి చెప్పలేదు. కేనోపనిషత్తు (3.12)లో ఉమ లేదా హైమవతి అనే దేవత గురించి చెప్పబడింది. ఆ దేవత ఇంద్రాదులకు బ్రహ్మమును గురించిన జ్ఞానము తెలియజేసింది. <ref>''Kena Upanisad'', III.11-IV.3, cited in Müller and in Sarma, pp. ''xxix-xxx''.</ref> క్రీ.పూ. 400 తరువాత వచ్చిన పురాణేతిహాస సాహిత్యంలో సతి, పార్వతి గురించిన కధలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/పార్వతి" నుండి వెలికితీశారు