నిర్మలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
==కుటుంబం==
నిర్మలమ్మకు పందొమ్మిదేళ్ళ వయసులో జీవీ కృష్ణారావు తో వివాహం జరిగింది. ఈయన ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసేవాడు. ఆమె దత్త పుత్రిక పేరు కవిత. అల్లుడు డి.యస్. ప్రసాద్.
==ప్రముఖుల అభిప్రాయాలు==
 
* షూటింగ్ విరామ సమయంలో మమ్మల్ని తల్లిలా ఆదరించేది. అందకూ మేమందరం ఆమెను ఆప్యాయంగా నిర్మలమ్మ అని పిలుచుకునే వాళ్ళం. — [[అక్కినేని నాగేశ్వరరావు]]
* కాకినాడలో ''కరువు రోజులు'' అనే నాటకం చూసిన అలనాటి బాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ కపూర్ నిర్మలమ్మను గొప్ప నటివవుతావని చెప్పాడు. ఈ సంఘటనను నిర్మలమ్మ చాలా సంధర్భాల్లో గుర్తు చేసుకునేది.
* ''ఏక వీర'' నాటకంలో ''గిరిక'' పాత్రను వేసిన నిర్మలమ్మను చూసిన కవిసామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] ''పిచ్చిమొద్దూ! నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు'' అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ.
* నిర్మలమ్మ ''ఆడపెత్తనం'' లో హీరోయిన్ గా చేయాల్సింది. కానీ అది కుదర్లేదు. తర్వాత ఆమె గరుడ గర్వభంగంలో హీరోయిన్ గా చేసింది కానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ఆమెకు నటిగా పేరు తెచ్చింది మాత్రం ''మనుషులు మారాలి'' అనే చిత్రం. ఆ సినిమా శతదినోత్సవాలకు వెళ్ళిన ప్రముఖ హిందీ నటుడు ప్రాణ్. ''నువ్వు శోభన్ బాబు కే అమ్మ కాదు. భారత్ కీ మా!'' అని అన్నాడు. అప్పట్లో ఆయనతో నాలుగు ముక్కలు హిందీలో మాట్లాడలేకపోయానని ఆమె విచారిస్తుండేది.
 
==నటించిన కొన్ని సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/నిర్మలమ్మ" నుండి వెలికితీశారు