రాక్షసుడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పునర్వవస్థీకరణ
పంక్తి 8:
starring = [[చిరంజీవి]],<br>[[సుహాసిని ]],<br>[[రాధ]]|
}}
*[[రాక్షసులు]] అనేపదం వినపడగానే మనమనస్సులో ఒకరకమయిన భయం, వారి దోషపూరిత ప్రవర్తన ,వారిపట్ల అసహ్యం కలుగుతాయి.
కృతయుగములో రాక్షసులు నీళ్ళలోనివసించేవారట. అక్కడనుండే వేదాలను దొంగిలించటం లాంటివి చేశారట.దేవుడు ఇప్పటివరకు 9 అవతారాలెత్తి వారిని సంహరించాడట.రాక్షసులు ఈ కలియుగములో మానవమనస్సులలో [[రాక్షసత్వం ]] పేరుతో నివాసము ఏర్పరచుకుని తమపనులు కొనసాగిస్తున్నారు. అందుకే మనలో కోపాలు,ఈర్ష్య ,అసూయాది గుణాలు ,ధర్మవిరుద్ధమయిన ప్రవర్తన ,సాటిమానవులపట్ల జాలిలేకపోవటం లాంటి లక్షణాలున్నాయి. మనలోనే నివాసమున్న ఈ రాక్షసత్వం మనమనస్సును అరిషడ్వర్గాలవైపు మళ్ళించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మానవత్వం,ప్రేమ,శమదమాదులనే ఆయుధాలతో ఈ రాక్షసులను జయించాలి. ఇది చాలా కష్టతరమయిన పోరాటం. ఎదుటవున్న శత్రువునయితే కనిపెట్టి వుండవచ్చు. లోపలున్న ఈ రాక్షసులను కనిపెట్టిఉండటమే పెద్ద కస్టం .
"https://te.wikipedia.org/wiki/రాక్షసుడు_(సినిమా)" నుండి వెలికితీశారు