నిర్మలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
ప్రముఖ సినీనటి '''నిర్మలమ్మ''' తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి. నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు. ఆమె వయసు 84 సంవత్సరాలు.
 
==నటనా జీవితం==
నిర్మలమ్మ అసలు పేరు '''రాజమణి'''. స్వస్థలం [[కృష్ణా జిల్లా]] [[బందరు]]. చిన్ననాటినుంచి నాటకాలంటే ఆమెకు ప్రాణం. ఆదే ఆమె సినీరంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. 1950లో తన పదహారేళ్ల వయసులో '[[గరుడ గర్వభంగం]]' సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. ఆ తరువాత సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు. తనకన్నా పెద్దవారైన నాటి [[ఎన్టీరామారావు‌]], [[అక్కినేని]], [[యస్వీఆర్]] ల నుంచి నేటి [[చిరంజీవి]], [[బాలకృష్ణ]] వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించారు. [[మయూరి]], [[సీతారామరాజు]] సినిమాలకు నంది, అవార్డులను అందుకున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/నిర్మలమ్మ" నుండి వెలికితీశారు