నిర్మలమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
→నటనా జీవితం: లింకు సవరణ |
||
పంక్తి 3:
==నటనా జీవితం==
నిర్మలమ్మ అసలు పేరు '''రాజమణి'''. స్వస్థలం [[కృష్ణా జిల్లా]] [[బందరు]]. చిన్ననాటినుంచి నాటకాలంటే ఆమెకు ప్రాణం. ఆదే ఆమె సినీరంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. 1950లో తన పదహారేళ్ల వయసులో '[[గరుడ గర్వభంగం]]' సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. ఆ తరువాత సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు. తనకన్నా పెద్దవారైన నాటి [[
శంకరాభరణం, యమగోల, పదహారేళ్ల వయసు, మావిచిగురు, గ్యాంగ్‌లీడర్, శుభసంకల్పం, ఆపద్భాంధవుడు, స్వాతిముత్యం తదితర చిత్రాల్లో వయసుమీదపడినా ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్యకారణాలతో నటన విరమించుకున్నారు. ''[[స్నేహం కోసం]]'' చిత్రం తరువాత ఆమె దాదాపు నటించటం మానేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి బలవంతం మీద ఆమెను చివరి చిత్రం ''[[ప్రేమకు ఆహ్వానం]]''. కు ఒప్పించాడు.
నిర్మలమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆరోగ్యం విషమించి [[హైదరాబాదు]]లో [[19 ఫిబ్రవరి]], [[2009]] రోజున మృతిచెందారు.
==కుటుంబం==
నిర్మలమ్మకు పందొమ్మిదేళ్ళ వయసులో జీవీ కృష్ణారావు తో వివాహం జరిగింది. ఈయన ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసేవాడు. ఆమె దత్త పుత్రిక పేరు కవిత. అల్లుడు డి.యస్. ప్రసాద్.
|