మహిషాసురుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
మహిషుని తండ్రి అసురుల రాజైన రంభ ఒకనాడు 'మహిషం' ([[దున్నపోతు]]) తో కలిసిన మూలంగా జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషి లాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు.
 
మహిషుడు [[బ్రహ్మ]] గురించి తపస్సు చేసి మానవులు మరియు దేవతల చేత మరణం లేకుండా వరం పొందుతాడు. అనంతరం స్వర్గలోకం మీద, భూలోకం మీద దండెత్తి దేవతలందర్నీ తరిమికొడతాడు.
Despite being a demon (the word asura used to mean "not-god" and does not have as strong a negative connotation as "demon"), Mahishasura was also pious in his meditation to Brahma. Eventually, Brahma granted him a boon that he could not be defeated in battle by any man or god.
 
బ్రహ్మ శాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నింటినీ క్రోడించి సుందరమైన నవయవ్వన యువతిని సమస్త శక్తివంతురాలిగా సృష్టిస్తారు. అలాంటి [[దుర్గాదేవి]] మహిషున్ని ఎదిరించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుంది. పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసున్ని వధిస్తుంది. అందువలన దుర్గాదేవిని [[మహిషాసుర మర్ధిని]] అని నామాంతరం కలిగింది.
After this he started terrorising Heaven (Swarga Loka) and earth (Prithvi). He invaded heaven, defeating the king of gods Indra, and drove all the gods (devas) out of heaven.
 
The gods then went into conclave to decide what could be done with this invincible asura. Since he was invincible to all men, they created his nemesis in the form of a young woman, Durga (a form of Shakti or Parvati). She combined the powers of all the devas in a beautiful form. The goddess then attacked Mahishasura's empire, and after nine days of fighting, during which Mahishasura's army was decimated, she finally killed him on the tenth day of the waxing moon. Durga is therefore called Mahishasuramardini (mardini = killer, fem.), the destroyer of Mahishasura.
 
During several battles, she appears in her incarnation of Kali; particularly while fighting Raktabija, who has the magic boon that every drop of blood falling from him to the ground will become another Raktabija (rakta=blood, bija=seed). Here Kali spreads her giant tongue and drinks up all the blood before it falls to the earth.
"https://te.wikipedia.org/wiki/మహిషాసురుడు" నుండి వెలికితీశారు