ఆనం రామనారాయణరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి అయోమయ నివృత్తి ఎర్ర లింకు గమ్య పేజీలకు కలిపాను
పంక్తి 43:
 
==కెరీర్==
రామనారాయణరెడ్డి [[నెల్లూరు జిల్లా]] [[రాపూరు]] నియోజకవర్గం నుండి [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ రెండు సందర్భాలలో ఇతను [[తెలుగుదేశం పార్టీ|తెలుగుదేశం]] పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. ఇతను [[ఎన్.టి. రామారావు]] యొక్క మంత్రివర్గంలో రహదారులు, భవనాల శాఖమంత్రిగా పనిచేశారు. ఇతను 1991లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు, అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన పర్యవసానంగా 2009 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి మారి అక్కడ నుంచి మళ్ళీ ఎన్నికయ్యారు. 2007, 2009 మధ్య రామనారాయణరెడ్డి [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జూలై 2009 నాటికి ఇతను మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్ర మంత్రిగా నియమించబడ్డాడు. 2012 నాటికి ఇతను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఆర్థికశాఖమంత్రిగా నియమింపబడ్డాడు. 2018లో ఇతడు [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వై.యస్.ఆర్.కాంగ్రెస్]] పార్టీలో చేరాడు.<ref name="ఏళ్ల తరబడి రాజకీయ వారసత్వం">{{cite news |last1=Sakshi |title=ఏళ్ల తరబడి రాజకీయ వారసత్వం |url=https://m.sakshi.com/news/andhra-pradesh/nellore-overall-constituency-review-1171839 |accessdate=5 January 2022 |work= |date=20 March 2019 |archiveurl=https://web.archive.org/web/20220105045128/https://m.sakshi.com/news/andhra-pradesh/nellore-overall-constituency-review-1171839 |archivedate=5 జనవరి 2022 |language=te |url-status=live }}</ref> 2019 శాసనసభ ఎన్నికలలో [[వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం|వెంకటగిరి]] నియోజకవర్గం నుండి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు<ref>{{cite web |last1=వెబ్ మాస్టర్ |title=SRI ANAM RAMANARAYANA REDDY Member of Legislative Assembly YSR Congress VENKATAGIRI |url=https://www.aplegislature.org/web/legislative-assembly/member-s-information?p_auth=YZwgc47H&p_p_id=AssemblyMemberInformation_WAR_APMainPortletportlet&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_AssemblyMemberInformation_WAR_APMainPortletportlet_term_id=15&_AssemblyMemberInformation_WAR_APMainPortletportlet_javax.portlet.action=getMemberDetails&_AssemblyMemberInformation_WAR_APMainPortletportlet_const_id=122&_AssemblyMemberInformation_WAR_APMainPortletportlet_mem_id=1570 |website=లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ |publisher=Centre for Good Governance |accessdate=14 May 2020 }}{{Dead link|date=ఆగస్టు 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==మూలాలు==