రంగ రంగ వైభవంగా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| caption =
| director = గిరీశాయ
| producer = బి.వి.ఎస్.ఎన్[[బివిఎస్ఎన్ ప్రసాద్]]
| screenplay = గిరీశాయ
| based_on =
పంక్తి 22:
| gross =
}}
'''రంగ రంగ వైభవంగా''' 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా.<ref name="Vaisshnav Tej’s next film titled Ranga Ranga Vaibhavanga. Watch teaser">{{cite news |last1=The Indian Express |title=Vaisshnav Tej’s next film titled Ranga Ranga Vaibhavanga. Watch teaser |url=https://indianexpress.com/article/entertainment/telugu/vaisshnav-tej-ranga-ranga-vaibhavanga-teaser-7740215/ |accessdate=6 May 2022 |date=25 January 2022 |archiveurl=https://web.archive.org/web/20220506142301/https://indianexpress.com/article/entertainment/telugu/vaisshnav-tej-ranga-ranga-vaibhavanga-teaser-7740215/ |archivedate=6 May 2022 |language=en}}</ref> బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో [[శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర|శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి]] బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్.ఎన్[[బివిఎస్ఎన్ ప్రసాద్]] నిర్మించిన ఈ సినిమాకు గిరీశాయ దర్శకత్వం వహించాడు. [[వైష్ణవ్ తేజ్]], [[కేతిక శర్మ]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 24న విడుదల చేసి<ref name="‘రంగరంగ వైభవంగా’ ట్రైలర్‌ వచ్చేసింది">{{cite news |last1=Sakshi |title=‘రంగరంగ వైభవంగా’ ట్రైలర్‌ వచ్చేసింది |url=https://www.sakshi.com/telugu-news/movies/ranga-ranga-vaibhavanga-movie-trailer-out-1480691 |accessdate=24 August 2022 |work= |date=23 August 2022 |archivedate=24 August 2022 |language=te}}</ref> సినిమాను 2022 సెప్టెంబర్‌ 2న విడుదల చేశారు.
==చిత్ర నిర్మాణం==
రంగ రంగ వైభవంగా సినిమా 2021 ఏప్రిల్ 02న ప్రారంభమైంది.<ref name="ఫ్యామిలీకి దగ్గరయ్యేలా...">{{cite news |last1=Sakshi |title=ఫ్యామిలీకి దగ్గరయ్యేలా... |url=https://www.sakshi.com/telugu-news/movies/arjun-reddy-tamil-version-shooting-launch-1354204 |accessdate=8 May 2021 |date=3 April 2021 |archiveurl=https://web.archive.org/web/20210508060507/https://www.sakshi.com/telugu-news/movies/arjun-reddy-tamil-version-shooting-launch-1354204 |archivedate=8 May 2021 |language=te |work= |url-status=live }}</ref> ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి వైష్ణవ్‌ తేజ్‌ తల్లి విజయ దుర్గ కెమెరా స్విచాన్‌ చేయగా, ఆయన సోదరుడు, హీరో [[సాయి ధరమ్ తేజ్]] క్లాప్‌ ఇచ్చాడు. ఈ సినిమాకు 2022 జనవరి 24న ‘రంగ రంగ వైభ‌వంగా’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.<ref name="రంగ రంగ వైభవంగా’… వైష్ణ‌వ్ తేజ్, కేతికా శర్మ!">{{cite news |last1=NTV |first1= |title=రంగ రంగ వైభవంగా’… వైష్ణ‌వ్ తేజ్, కేతికా శర్మ! |url=https://ntvtelugu.com/movie-news/ranga-ranga-vibhavanga-movie-teaser-has-been-released-125415.html |accessdate=6 May 2022 |date=24 January 2022 |archiveurl=https://web.archive.org/web/20220506143554/https://ntvtelugu.com/movie-news/ranga-ranga-vibhavanga-movie-teaser-has-been-released-125415.html |archivedate=6 May 2022 |language=te-IN}}</ref> రంగ రంగ వైభవంగా సినిమాలోని 'తెలుసా తెలుసా' మొదటి లిరికల్ వీడియోను ఫిబ్రవరి 3న విడుదల చేసి,<ref name="తెలుసా తెలుసా.. ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో">{{cite news |last1=Eenadu |title=తెలుసా తెలుసా.. ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో |url=https://www.eenadu.net/telugu-news/movies/first-song-from-ranga-ranga-vaibhavanga-released/0201/122024005 |accessdate=6 May 2022 |work= |date=4 February 2022 |archiveurl=https://web.archive.org/web/20220506143646/https://www.eenadu.net/telugu-news/movies/first-song-from-ranga-ranga-vaibhavanga-released/0201/122024005 |archivedate=6 May 2022 |language=te}}</ref> రెండవ లిరికల్ పాట 'కొత్తగా లేదేంటి' వీడియోను మే 6న విడుదల చేశారు.<ref name="కొత్తగా లేదేంటి సాంగ్.. కేతికతో వైష్ణవ్ రొమాన్స్!">{{cite news |last1=10TV |title=కొత్తగా లేదేంటి సాంగ్.. కేతికతో వైష్ణవ్ రొమాన్స్! |url=https://10tv.in/movies/ranga-ranga-vaibhavanga-second-song-out-now-vaishnav-tej-romance-with-ketika-sharma-421879.html |accessdate=6 May 2022 |date=6 May 2022 |archiveurl=https://web.archive.org/web/20220506143814/https://10tv.in/movies/ranga-ranga-vaibhavanga-second-song-out-now-vaishnav-tej-romance-with-ketika-sharma-421879.html |archivedate=6 May 2022 |language=telugu}}</ref>
పంక్తి 51:
==సాంకేతిక నిపుణులు==
*బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి
*నిర్మాత: బి.వి.ఎస్.ఎన్[[బివిఎస్ఎన్ ప్రసాద్ ]]
*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గిరీశాయ
*సంగీతం: [[దేవి శ్రీ ప్రసాద్]]
"https://te.wikipedia.org/wiki/రంగ_రంగ_వైభవంగా" నుండి వెలికితీశారు