ప్రాథమిక విద్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 70:
 
==ఫలితాలు/ నాణ్యత ప్రమాణాలు==
[[ప్రధమ్]] స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాలలో 2006 నుండి సర్వే నిర్వహిస్తుంది. వారి గ్రామీణ వార్షిక విద్యాప్రమాణాల సర్వే నివేదిక-2008 (ASER-2008) ప్రకారం వివరాలు.
*6-14 సంవతత్సరాల వయస్సుగల పిల్లలలో 68.9% మంది ప్రభుత్వ పాఠశాలలో, 27.6% మంది ప్రైవేటు పాఠశాలలో , 0.1% ఇతర పాఠశాలలో చదువతుండగా, 3.4% శాతంమంది పాఠశాలకు వెళ్లటంలేదు.
===చదువుట===
దీనిలో ఏమి చదవలేకపోవుట, ఆక్షరాలను మాత్రమే చదువుట, పదాలను చదువుట,
1వతరగతి పాఠ్యాంశాలు అనగా అక్షరాలను, పదాలను, చిన్న వాక్యాలను చదవగలుగుట
2 వతరగతి పాఠ్యాంశాలు అనగా పిల్లలు చిన్ని వ్యాసాలను చదువగలుగుట అనే రంగాలలో సర్వే నిర్వహించితే ఈ వివరాలు తెలిసాయి.
 
5వ తరగతి పిల్లలలో, 0.5% మంది ఏమి చదువలేకపోగా
2.9% మంది అక్షరాలను మాత్రమే చదువగలిగారు
9.9% మంది పదాలను మాత్రమే చదువగలిగారు
26.6% మంది మొదటి తరగతి పుస్తకము చదువగలిగారు
60.0% మంది రెండవ తరగతి పుస్తకము చదువగలిగారు
 
2006 సర్వేతో పోలిస్తే, ప్రభుత్వ పాఠశాలలోని 5వతరగతి పిల్లలు రెండవ తరగతి పుస్తకము చదవగలగటంలో దాదాపు 30 శాతం పెరుగుదల కనబడింది.
ప్రవేటు పాఠశాలలో ఫలితాలు దాదాపు 10 శాతం మెరుగుదల వుంది.
 
===గణితం===
5 వ తరగతి పిల్లలలో ఈ విధంగా వున్నాయి:
ఏ అంకె గుర్తించక పోవుట (0.6%), 1-9 అంకెలను మాత్రమే గుర్తించుట(1.7%), 10-99 అంకెలను గుర్తించుట(19.8%), తీసివేత(41.8%), భాగాహారం చేయుట(36.1%).
అలగే సమయం చెప్పటం (46.6%), డబ్బు లెక్కించుట(85.9%)
5 వ తరగతి పిల్లలలో భాగాహారం చేయటం ప్రైవేటు పాఠశాలల పిల్లలలో దాదాపు 10 శాతం మెరుగుదల కనబడింది.
==ఇవీ చూడండి==
* [[విద్య]]
Line 80 ⟶ 100:
==మూలాలు==
* [http://ssa.ap.nic.in/ సర్వశిక్షాఅభియాన్]
*[http://www.asercentre.org/asersurvey/aser08/data/ap/ap-enr-08.php గ్రామీణ వార్షిక విద్యాప్రమాణాల సర్వే నివేదిక-2008 (ASER-2008) ]
[[వర్గం:భారతదేశంలో విద్య]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్‌లో విద్య]]
Line 86 ⟶ 107:
==లింకులు==
*[http://schoolreportcards.in/ శోధనతో భారతదేశ పాఠశాలల వివరాలు (స్కూల్ రిపోర్ట్ కార్డ్స్ సైటు) ]
 
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రాథమిక_విద్య" నుండి వెలికితీశారు