ఏ.వి.సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

+వర్గాలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{వికీకరణ}}
'''ఏ.వి.సుబ్బారావు''' తెలుగు రంగస్థలపద్య,రంగస్థల నటుడు మరియు పద్య గాయకుడు. [[పద్యం]] కమ్మగా పాడేవాడు. వింటున్నవారు, అందులో లీనమయ్యేవారు. పద్యాన్ని, సంభాషణలాగా అర్థమయ్యేలా చేస్తూ ప్రేక్షకుల్ని ఆనందసాగరంలో ఓలలాడించేవాడు. కుప్పా సూర్యనారాయణ, వేమూరి సీతారామశాస్త్రి. విష్ణుభొట్ల వెంకటేశ్వర్లు ఇతన్ని తీర్చిదిద్దారు. శ్రీకృష్ణ రాయబారం''', గయోపాఖ్యానం' కురుక్షేత్రం, శ్రీకృష్ణ తులాభారం, రామాంజనేయయుద్ధం, చింతామణి వంటి నాటకాల్లో ప్రధానపాత్రలకు వన్నెతెచ్చాడు. జంధ్యాల పాపయ్యశాస్త్రి ''గానకోకిల'' బిరుదుతో సత్కరించారు. ఏ.వి.సుబ్బారావు పద్యాలు గ్రామఫోను రికార్డులున్నాయి.
 
==నటించిన సినిమాలు==
Sri Seetha Rama Kalyanam (1961)
Sri Venkateswara Mahatmyam (1960) .... Akasa Raju
Jayabheri (1959)
Chenchu Lakshmi (1958/I)
Mangalya Balam (1958)
Sarangadhara (1957)
Peddamanushulu (1954)
Sri Kalahastiswara Mahatyam (1954) .... Basavareddy
Palletoori Pilla (1950) .... Kampanna Dora
Vindhyarani (1948)
Madalasa (1948)
Vara Vikrayam (1939) .... Judge
Mohini Bhasmasura (1938)
 
 
==బయటి లింకులు==
[http://www.imdb.com/name/nm0007301/ ఐ.ఎమ్.డి.బి.లో ఏ.వి.సుబ్బారావు పేజీ.]
 
[[వర్గం:రంగస్థల నటులు]]
"https://te.wikipedia.org/wiki/ఏ.వి.సుబ్బారావు" నుండి వెలికితీశారు