"శివాలయం" కూర్పుల మధ్య తేడాలు

1,914 bytes added ,  11 సంవత్సరాల క్రితం
విస్తరణకు అనుకూలంగా శీర్షికలు
(విస్తరణకు అనుకూలంగా శీర్షికలు)
[[పరమశివుడు]] ఆరాధకునిగా నిర్మించిన [[దేవాలయం]] - '''శివాలయం'''. [[మహా శివరాత్రి]] పర్వదినాన ప్రతి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
 
[[మహా శివరాత్రి]] పర్వదినాన ప్రతి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
 
==నిర్మాణ సంప్రదాయాలు==
==ప్రముఖ శివాలయాలు==
 
 
==పరివార దేవతలు==
సాధారణంగా శివాలయం గర్భగుడిలో ప్రధాన మూర్తి లింగాకారంలో ప్రతిష్టింపబడుతుంది. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాలు కూడా ప్రతిష్టిస్తారు. అమ్మవారిగా పార్వతీదేవికి మరొక గుడి లేదా గది ఉండడం కద్దు. అమ్మవారి మూర్తికి ఎదురుగా సింహం విగ్రహం ఉంటుంది.
 
 
చాలా శివాలయాలలో క్షేత్రపాలకునిగా విష్ణువు రూపాన్ని ప్రతిష్టిస్తారు. వివిధ శైవ గాధలు, వివిధ లింగాలు, ప్రమధ గణాలు, నాయనార్లు వంటి వారి విగ్రహాలు ఆలయశిల్పాలలో ఉండడం జరుగుతుంది.
 
 
 
అనేక శివాలయాలలో కనిపించే మరొక ముఖ్య అంశం [[నవ గ్రహాలు|నవగ్రహ సన్నిధి]].
 
 
==అర్చనా సంప్రదాయాలు, ఉత్సవాలు==
 
 
==విశేషాలు==
 
 
 
==కొన్ని ప్రముఖ శివాలయాలు==
*[[ద్వాదశ జ్యోతిర్లింగాలు]]
*[[పంచారామాలు]]
*కపోతేశ్వరాలయం, [[చేజెర్ల (నకిరికల్లు)|చేజెర్ల]]
*కపోతేశ్వరాలయం, [[కడలి]]
 
==ఇవి కూడా చూడండి==
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
 
 
==వనరులు==
 
 
 
{{పంచారామాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/387518" నుండి వెలికితీశారు