ఋతుచక్రం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి WPCleaner v2.05 - Fix errors for CW project (Title linked in text)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
పంక్తి 1:
[[File:Figure_28_02_07.jpg|thumb|300px|right|Figure showing the progression of the menstrual cycle and the different hormones contributing to it.]]
'''[[ఋతుచక్రం]]''' (Menstrual cycle) [[స్త్రీ]]లలో నెలనెల జరిగే ఒకరకమైన [[రక్తస్రావం]]. ఇవి మొదటిసారిగా రావడాన్ని [[రజస్వల]] అవడం అంటారు. ఋతుచక్రాన్ని [[బహిష్టు]], [[నెలసరి]] అని కూడా అంటారు. ఇది [[గర్భాశయం]] లోని [[ఎండోమెట్రియమ్]] అనే లోపలి పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్తగా తయారు అవుతుంది. ఈ విధంగా విసర్జించబడిన స్రావాల్ని ఋతుస్రావం అంటారు. పెద్దవయసు స్త్రీలలో రుతుక్రమం ఆగిపోటాన్ని మెనోపాజ్ (ముట్లుడిగిపోవటం) అంటారు.
 
==ఋతుచక్ర నియమాలు నాడు - నేడు==
పంక్తి 18:
* [[పిల్లలు]]
 
{{Authority control}}
[[వర్గం:శరీర ధర్మ శాస్త్రము]]
 
[[వర్గం:శరీర ధర్మ శాస్త్రము]]
[[ta:மாதவிடாய்]]
"https://te.wikipedia.org/wiki/ఋతుచక్రం" నుండి వెలికితీశారు