తెలుగువారు పలికే ఉర్దూ పదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[తెలుగు]] ప్రజల మాటల్లో ఎన్నో [[సంస్కృతం|సంస్కృత]], [[ఆంగ్లం|ఆంగ్ల]], [[ఉర్దూ భాష|ఉర్దూ]] [[పర్షియన్ భాష|పార్శీ భాష]]ల పదాలు దర్శనమిస్తుంటాయి. ఈ అన్య దేశ్య పదాలను తెలుగు తనలో దాదాపు పూర్తిగా కలుపుకొని సుసంపన్నమయ్యింది. పరభాషా దురభిమానము, మొండితనములేని సరళమైన భాష తెలుగు. తెలుగువారి కున్నంత పరభాషా సహనం, ఈ దేశంలో మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సహనం వలనే అనేక పరభాషా పదాలు తెలుగులోకివచ్చి స్థిరపడి దాని స్వంతమే అన్నట్లయిపోయాయి. సంస్కృత, ఆంగ్ల పదాలు మన అనుదిన జీవితంలో ఎన్నోవాడుతున్నాము. అవి మనకు తెలిసినవే. అయితే మనం రోజూ మాట్లాడే తెలుగులో దొర్లే కొన్ని పదాలు ఉర్దూ పదాలని మనకు తెలియదు.
 
==తెలుగు ఇంగ్లీషు నిఘంటువులో [[సి.పి.బ్రౌన్]]‌ పేర్కొన్న హిందూస్థానీఉర్దూ పదాలు==
 
 
పంక్తి 76:
==హ==
హంగామి, హండ, హంసాయి, హకీకత్తు, హక్కసు, [[హక్కు]], హజారము, (అజారము), హద్దు, హటమేషా, హయాము, హరామి, హర్కారా, హల్కా (అల్కి), హటవేలి, హాజరు, హమీతకావి, హాలు, హాలుసాలు, హశ్శీలు (హసీలు), హిజారు (ఇజారు), హుండు, హుకుము, హుజారు, హురుమంజి, హురుమత్తు, హుషారు (ఉషారు), హేజీబు, హైరానా (హైరాను), [[హోదా]], హోదా (హవుదా), హవుసు, హవుసుకాడు, హసుతోట.
== ఝ==
 
వేలకొలదిగా ఉన్న ఈ [[హిందుస్తానీ]] మాటలు నిత్యవ్యవహరములో ఆంధ్ర భారతి శరీరములోని అంగములయినవి.ఆంధ్రనామ సంగ్రహము మొదలగు నిఘంటువులలో ఉర్దూ మాటలు తెలుగునకు పర్యాయపదాలుగా పూర్వులే చేర్చినారు. గిడుగువారు తెలుగులో మిళితమైపోయిన ఉర్దూ పదాలను పండితులు పుస్తకాల్లోంచి ఏరి పారవేయవచ్చు గాని జనం నోళ్ళలోంచి తీయలేరు అన్నారు..
 
==ఇవీ చూడండి==