చిత్రగుప్తుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి WPCleaner v2.05 - Fix errors for CW project (Title linked in text)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox deity<!--Wikipedia:WikiProject Hindu mythology-->|type=హిందూ|name=చిత్రగుప్తుడు|Sanskrit_transliteration={{IAST|చిత్రగుప్త}}|image=King_Chitragupta.png|caption=దేవేరులతో చిత్రగుప్తుడు, అతని 12 మంది కుమారులు (చిత్రపటం)|Devanagari={{lang|sa|चित्रगुप्त}}|affiliation=దేవ,<br>ధర్మరాజు|mantra={{lang|sa|ॐ श्री चित्रगुप्ताय नमः}}
<br/>({{IAST|ఓం శ్రీ చిత్రగుప్తాయ నమః}})|weapon=లేఖని (పెన్),<br/> సిరా (ఇంక్) <br/> బాకు|siblings=నలుగురు కుమారులు, నారదుడు, దక్ష|parents=[[బ్రహ్మ]] (తండ్రి)|consort=నందిని మరియు శోభావతి}}'''[[చిత్రగుప్తుడు]]''' హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాల చిట్టా రాసేవాడు. [[యముడు|యమధర్మ రాజు]] ఆస్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తరువాత వారికి స్వర్గమో, నరకమో ఈయన తేలుస్తాడు. చిత్రగుప్తుడు భారత్ లోనూ, నేపాల్ లోనూ కాయస్థులకు ఆరాధ్య దేవుడు. ఈయన [[బ్రహ్మ]] పుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
 
వివిధ పురాణాల ప్రకారం [[బ్రహ్మ]]కు అనేకమంది సంతానం ఉన్నారు. వారిలో [[వశిష్టుడు]], [[నారదుడు]], [[అత్రి]] ముని లాంటి వారు మానస పుత్రులు. మరికొంత మంది [[బ్రహ్మ]] శరీరం నుండి ఉద్భవించిన వారు. చిత్రగుప్తుడి జననం చాలా రకాలుగా వర్ణించబడి ఉన్నా ఆయన బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు అనేది ఈ కథనాలన్నింటిలో కనిపించే ఉమ్మడి సారాంశం.
 
బాగా ప్రాచుర్యం చెందిన కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని [[యముడు|యముడికి]] అప్పగించాడు. యముడు తన దగ్గరికి వచ్చే అనేక ఆత్మలను నియంత్రించ లేక అప్పుడప్పుడూ వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించడంలో పొరపాట్లు జరిగేవి. [[బ్రహ్మ]] యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు కానీ ఒక్కో జీవి ఎత్తే ఎనభై నాలుగు జన్మల వలన తనకు నిర్వహించడం కష్టంగా ఉందని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసే సరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి [[కలము|కలం]], [[కాగితం]] పట్టుకుని కనిపించాడు. [[చిత్రగుప్తుడు]] బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు కాబట్టి ఆయనకు జన్మించిన వారసులను [[కాయస్థులు]] అని వ్యవహరిస్తారు.
 
మొదటగా [[బ్రహ్మ]] మనసులో ఆలోచనగా మొదలై (చిత్ర), మిగతా దేవతలకు తెలియకుండా (గుప్తంగా) సృష్టించబడ్డాడు కాబట్టి అతని పేరు [[చిత్రగుప్తుడు]] అయ్యింది.
==ఆలయాలు==
*[[హైదరాబాద్]] లోని ఫలక్ నామా, కందికల్ గేటు దగ్గర 250 సంవత్సరాలు చరిత్ర కలిగిన [[చిత్రగుప్త దేవాలయం (హైదరాబాదు)|శ్రీ చిత్రగుప్త మహదేవ దేవాలయం]] ఉంది. <ref>[http://www.thehindu.com/news/cities/Hyderabad/temple-for-chief-accountant-of-yama-in-old-city/article2787280.ece హైదరాబాదులోని పాత బస్తీకి సమీపంలో చిత్రగుప్తుడి ఆలయం]</ref>
"https://te.wikipedia.org/wiki/చిత్రగుప్తుడు" నుండి వెలికితీశారు