నిజాం పాలనలో లంబాడాలు: కూర్పుల మధ్య తేడాలు

చి WPCleaner v2.05 - Fix errors for CW project (Title linked in text)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
 
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
'''[[నిజాం పాలనలో లంబాడాలు]]''' పేరిట భంగ్యా భుక్యా రాసిన పరిశోధన గ్రంథం నిజాం వంశీయుల పరిపాలనలో [[లంబాడా]]ల జీవనాన్ని వివరించిన పరిశోధన గ్రంథానికి [[తెలుగు]] అనువాదం. భంగ్యా ఆంగ్లంలో రాసిన గ్రంథాన్ని రచయిత, అనువాదకుడు [[ఆకెళ్ళ శివప్రసాద్]] అనువదించారు.
== రచన నేపథ్యం ==
సబ్‌జుగేటెడ్ నోమాడ్స్ అనే శీర్షికతో ది లంబాడాస్ అండర్ రూల్ ఆఫ్ నిజాం అనే ఉపశీర్షికతో ఈ గ్రంథాన్ని భంగ్యా భుక్యా ఆంగ్లంలో రచించారు. ఆయన [[ఆంగ్లం]]లో 2010లో రచించిన ఈ పుస్తకాన్ని 2012లో అనువాదకుడు, వ్యక్తిత్వవికాస గ్రంథకర్త ఆకెళ్ళ శివప్రసాద్ అనువదించారు. [[హైదరాబాద్ బుక్ ట్రస్ట్]] సంస్థ ఈ గ్రంథాన్ని [[తెలుగు]]లో ప్రచురించింది.<ref>నిజాం పాలనలో లంబాడాలు:తెలుగు అనువాదానికి ముందుమాట:భంగ్యా భుక్యా</ref>