పల్లెవాడ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో జిల్లా పేరు, లింకు సవరణ
చి WPCleaner v2.05 - Fix errors for CW project (Unicode control characters - Title linked in text)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
పంక్తి 1:
{{Update}}
{{Infobox Settlement|
|name = పల్లెవాడ
|native_name =
|nickname =
పంక్తి 156:
[[దస్త్రం:Mandali Venkata Krishna Rao1.jpg|thumb|మండలి వెంకటకృష్ణారావు - అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. ]]
 
* [[మండలి వెంకటకృష్ణారావు]] - [[అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం]] నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి [[మండలి బుద్ధప్రసాద్]] ఇతని కుమారుడు. 1938 ఆగస్టు 4 న కైకలూరు మండలం [[పల్లెవాడ|పల్లెవాడలో]] జన్మించారు. 1926 ఆగస్టు 4న [[ఏలూరు జిల్లా]] [[కైకలూరు]] తాలూకా, [[పల్లెవాడ]] గ్రామంలో మండలి వేంకట కృష్ణారావు ‘దివిసీమ గాంధీ’గా ప్రజల మన్ననలనందుకున్నారు.1997 సెప్టెంబర్ 27న తుదిశ్వాస విడిచారు.
 
* శ్రీ శాయన నరేంద్ర - పల్లెవాడ సహకార సంఘం అధ్యక్షులైన శ్రీ శాయన నరేంద్ర, 2014, డిసెంబరు-8వ తేదీన [[హైదరాబాదు]]లో రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోజరిగిన ఎన్నికలలో, [[కృష్ణాజిల్లా]] నుండి, రాష్ట్ర కమిటీలో డైరెక్టరుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
"https://te.wikipedia.org/wiki/పల్లెవాడ" నుండి వెలికితీశారు