దక్షుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: id:Daksa (mitologi)
పంక్తి 1:
'''దక్షుడు''' [[బ్రహ్మ]] కుడి [[బొటనవేలు]] నుండి పుట్టాడు. అశిక్ని/వీరణి/[[ధరణి]]ని పెండ్లాడాడు. ఇరవై ఏడు [[నక్షత్రాలు]] ఈతని కుమార్తెలు. వీరందరినీ [[చంద్రుడు]] పెండ్లాడాడు. బ్బృహస్పతీ యజ్ఞం చేసి తన కూతురు [[సతీదేవి]]ని, అల్లుడు [[శివుడు|శివుడి]]నీ ఆహ్వానించడు. పిలువకుండానే యజ్ఞానికి వచ్చిన సతీదేవిని దక్షుడు అవమానించగా, ఆమె యోగాగ్నిలో దగ్ధమైపోతుంది. దానికి కోపించి, శివుడు [[వీరభద్రుడు|వీరభద్రుని]] పంపి యజ్ఞాన్ని ధ్వంసం చేయిస్తాడు. దక్షుడు శివుడిచేత సంహరింపబడతాడు. తరువాత [[దేవతలు]] [[మేక]] తలకాయ తెచ్చి దక్షుణ్ణి బ్రతికిస్తారు. అందుకే ఇతన్ని 'అజముఖుడు' అనికూడా అంటారు.
==దక్ష యజ్ఞం==
దక్షుడు ప్రజాపతుల్లో ఒకడు. దక్షుడి చిన్న కూతురు సతీదేవి/దాక్షాయణి. ఆమె వివాహం చేసుకుంటే శివుణ్ణే చేసుకుంటానని పట్టుబడుతుంది. దక్షుడు అందుకు అంగీకరించడు. కానీ ఆమె అందుకు తండ్రితో విభేదించి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. కానీ దక్షుడు మాత్రం శివుణ్ణి ద్వేషించేవాడు. శరీరమంతా బూడిద పూసుకుని, శ్మశానాల వెంట తిరిగే వాడని దూషించేవాడు. అప్పటి నుంచే తన అల్లుడుకీ, కూతురుకి కూడా దూరమయ్యాడు. దక్షయజ్ఞంతో ఈ వివాదం మరింత ముదిరింది.
 
==ఇవి కూడా చూడండి==
*[[దక్షయజ్ఞం (1962 సినిమా)]]
*[[దక్షయజ్ఞం (1941 సినిమా)]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దక్షుడు" నుండి వెలికితీశారు