పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో CS1 errors వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసాను
చి WPCleaner v2.05 - Fix errors for CW project (Title linked in text - Whitespace characters after heading - <nowiki> tags)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
పంక్తి 119:
[[సిద్ధవటం కోట]]: దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తలతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది. [[మట్ల అనంతభూపాలుడు|మట్లి అనంతరాజు]] సిద్ధవటం మట్టికోటను శతృదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. మట్లి రాజుల పతనం తర్వాత [[ఔరంగజేబు]] సేనాని మీర్ జుమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించి పాలించాడు. ఆ తర్వాత ఆర్కాటు నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీఖాన్ 1714లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు. అప్పట్నుంచి కడప నవాబులు సిద్ధవటం కోట నుంచే పాలించేవారు. పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడల్లా సిద్ధవటానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో పాలనాకేంద్రాన్ని [[కడప]]<nowiki/>కు మార్చారు. ప్రస్తుతం కడప నగరానికి, పెన్నేటికి మధ్య దూరం దాదాపు 5 కిలోమీటర్లు.
 
==పెన్నా నది మీద ప్రాజెక్టులు==
[[సోమశిల ప్రాజెక్టు]]
 
పంక్తి 128:
 
== సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు ప్రతిపాదన ==
[[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]<nowiki/>లో [[పెన్నా నది]]<nowiki/>పై నిర్మాణంలో ఉన్న [[సంగం బ్యారేజీ]]<nowiki/>కి [[మేకపాటి గౌతమ్ రెడ్డి]] పేరు పెడతామని [[ఆంధ్రప్రదేశ్]] అసెంబ్లీ వేదికగా సీఎం [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి|వైఎస్ జగన్ మోహన్ రెడ్డి]] ప్రకటించాడు.<ref>{{Cite web|title=సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు.. చిరస్థాయిగా గుర్తుంచుకునేలా చేస్తాం.. అసెంబ్లీలో సీఎం జగన్|url=https://telugu.samayam.com/andhra-pradesh/news/cm-ys-jagan-announced-sangam-barrage-name-as-mekapati-goutham-reddy-barrage-in-assembly/articleshow/90069987.cms|access-date=2022-03-08|website=Samayam Telugu|language=te}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పెన్నా_నది" నుండి వెలికితీశారు