ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
==2004 ఎన్నికలు==
2004 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన కంభం విజయరామిరెడ్డిపై 22934 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. చంద్రశేఖరరెడ్డికి 54602 ఓట్లురాగా, విజయరామిరెడ్డికి 31668 ఓట్లు లభించాయి.
==నియోజకవర్గ ప్రముఖులు==
*ఎం.వెంకయ్యనాయుడు {{main|ఎం.వెంకయ్య నాయుడు}}
[[భారతీయ జనతా పార్టీ]] మాజీ అధ్యక్షుడు అయిన ఎం.వెంకయ్య నాయుడు ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. [[1949]] [[జూలై 1]]న జన్మించిన వెంకయ్య నాయుడు భారతీయ జనతా పార్టీకి చెందిన అనేక రాష్ట్ర, జాతీయ పదవులను చేపట్టినాడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.
 
==మూలాలు==