నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
'''నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి''' (జ. [[1960]], [[సెప్టెంబర్ 13]]) ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాజకీయ నాయకుడు. [[నిజాం కళాశాల]], [[ఉస్మానియా విశ్వవిద్యాలయం|ఉస్మానియా విశ్వవిద్యాలయాల]] లో బీకాం, ఎల్ఎల్‌బీ చదివాడు. నిజాం కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేశాడు. [[రాష్ట్రం]] తరఫున రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈయన కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టులోని ప్రముఖులలో [[ముహమ్మద్ అజహరుద్దీన్|అజారుద్దీన్]], భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, [[హర్షా భోగ్లే]], ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత ఉన్నారు. [[2010]]<nowiki/>లో [[నవంబరు 25]]<nowiki/>న 16వ ఆంధ్ర ప్రదేశ్ [[ముఖ్యమంత్రి]]గా పదవి చేపట్టి [[2014]] [[ఫిబ్రవరి 19]] వరకు పదవిలో కొనసాగినారు.
 
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2023 ఏప్రిల్ 07న కేంద్రమంత్రి [[ప్రహ్లాద్ జోషి]], బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు [[కె. లక్ష్మణ్|లక్ష్మణ్]] సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.
 
== వ్యక్తిగత జీవితం ==