→‎తెలుగు పతకం: కార్టూనిస్టుల గురించిన వ్యాసాలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
{{తెలుగు మెడల్|విభిన్న అంశాలపై తెవికీ విస్తృతిని, వాసిని పెంచి విజ్ఞానసర్వస్వానికి విశేష కృషిచేస్తున్న శివరామప్రసాదు గారికి తెవికీ సభ్యులందరి తరఫున తెలుగు పతకాన్ని సమర్పించుకుంటున్నాను --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] }}
 
{{తెలుగు మెడల్|శివా గారు కార్టూనిస్టుల గురించి వ్రాసిన వ్యాసాల పరంపరలో అద్భుతమైన కృషిని గమనించవచ్చును. (1)ఒక విలక్షణమైన సబ్జెక్టును ఎంచుకోవడం (2) కార్టూనిస్టులతో కేవలం ఈ విషయం గురించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం (3) వారి అనుమతితో సమాచారాన్ని కూర్చడం - ఇవన్నీ తెలుగు వికీలో వ్యాసాల కూర్పులో క్రొత్త ఒరవడిని సృష్టించాయని భావిస్తున్నాను. ఇతర సభ్యులు ఈ కృషిని స్ఫూర్తిగా తీసికొని ఇలా నిజంగా విలునైన సమాచారాన్ని చేర్చగలరని ఆశిస్తున్నాను. శివా శ్రమను అభినందిస్తూ తెలుగు వికీ సభ్యులందరి తరఫున ఈ తెలుగు పతకాన్ని సమర్పిస్తున్నాను. |--[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 19:05, 26 ఫిబ్రవరి 2009 (UTC) }}
 
 
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Vu3ktb" నుండి వెలికితీశారు