శ్రీరామదాసు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Sri_ramadasu.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:EugeneZelenko. కారణం: (c:Commons:Licensing: movie poster).
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film
| name = శ్రీ రామదాసు|
| image = https://accounts.google.com/signin/v2/identifier?hl=te&passive=true&continue=http%3A%2F%2Fsupport.google.com%2Fchrome%2Fanswer%2F6130773%3Fhl%3Dte&ec=GAZAdQ&flowName=GlifWebSignIn&flowEntry=ServiceLogin-wallpaper.jpg|
| image_size =
| caption =
| director = [[కె.రాఘవేంద్రరావు]]|
| producer = [[పంతం నానాజీ]], [[కొండా కృష్ణంరాజు]]|
| writer = జె. కె. భారవి (కథ, మాటలు)
| story =
| screenplay =
| starring = [[అక్కినేని నాగార్జున]],<br>[[స్నేహ]]
| music = [[ఎమ్.ఎమ్.కీరవాణి ]]|
| playback_singer =
| choreography =
| cinematography = [[ఎస్. గోపాలరెడ్డి]]|
| art = [[భాస్కరరాజు]]|
| studio = [[ఆదిత్య ప్రొడక్షన్స్]]|
| distributor =
| released = {{Film date|2006|03|30}}<ref>{{Cite web|url=https://www.sitara.net/animuthyalu/sriramadasu-14yearsforsriramadasu-14yearsofsrirama/19469|title=‘శ్రీరామదాసు’కి 14 ఏళ్లు|website=సితార|language=te|access-date=2020-04-19}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>|
| runtime =
| country = భారతదేశముభారతదేశం|
| awards =
| language = తెలుగు
| budget =
| gross =
| amg_id =
| imdb_id =
}}
 
పంక్తి 32:
==కథాగమనం==
;ఉపోద్ఘాతము
భద్రుడు శ్రీరామునికై తపస్సు చేసి తను కొండగా ఉన్న ఇక్కడ [[శ్రీరాముడు]] సీతా లక్ష్మణ సమేతుడై వెలియాలని వేడుకొంటాడు.అలాగేనని వరమిచ్చిన [[శ్రీరాముడు]] ఆ కొండపై వెలుస్తాడు. కొంతకాలమునకు అదేకొండ ప్రాంతపు అడవిలో నివసిస్తున్న పోకల దమ్మక్క ([[సుజాత (నటి)|సుజాత]]) కు కలలో కనిపించి తాను కొండపై నున్నానని తన ఆలనా పాలనా చూడవలసినదని శ్రీరాముడు చెపుతాడు. ఆమె జనంతో వెళ్ళి వెదికి వాల్మీకంలో కల స్వామిని కనుగొని ఆ ప్రదేశమును శుభ్రపరచి చిన్న పాకవేసి రోజూ స్వామిని సేవిస్తూ ఉంటుంది. నీకు గుడి కట్టే నాదుడే లేడా అని వేడుకున్న దమ్మక్క ప్రార్థనకు స్వామి [[చిలుక]] రూపంలో విగ్రహములనుండి వెల్వడి ఒక పల్లెకు చేరుతాడు.
 
ఒక పల్లెలో పుణ్య దంపతుల ([[రంగనాథ్]], సుధ)ల కుమారుడు, శిల్పకారుడైన గోపన్న తన మామ కూతురైన కమల ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. ఆమె కోరికపై ఆమె పుట్టిన రోజున చిలుక రూపంలో కల శ్రీరాముని పట్టుకొని పంజరంలో బంధిస్తాడు. కమలను వివాహం చేసుకొన్నవారు కారాగారవాసం అనుభవిస్తారని జ్యోతీష్కుడు ఆమె తలిదండ్రులకు చెపుతాడు. అయినా పరవాలేదని గోపన్న ఆమెను వివాహమాడుతాడు. అతని వివాహానికి వచ్చిన అతని మేనమామలైన అక్కన్న, మాదన్న లతో గోపన్నకు వాళ్ళు పనిచేసే తానీషా నాజర్ కొలువులో ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడుగుంది గోపన్న తల్లి.