గురుకుల విద్యా విధానం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[గురుకుల విద్యా విధానం]] ఒక ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ. ఈ విధానంలో విద్యార్థులే గురువు ఆశ్రమానికి లేదా నివాసానికి వచ్చి విద్యను[[విద్య]]ను అభ్యసించవలసి ఉంటుంది. [[గురుకులం]] అంటే గురువు కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి విజ్ఞానాన్ని సముపార్జించాలి. అభ్యాస సమయంలో గురు శుశ్రూష చేసి ఆయన అనుగ్రహాన్ని సంపాదించి సకల విద్యల యందూ ప్రావీణ్యం సంపాదించడమే దీని ముఖ్యోద్దేశ్యం..
==ఐదు నియమాలు==
===గురువు===