భక్త కన్నప్ప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Nrahamthulla (చర్చ) చేసిన మార్పులను, Rajasekhar1961 వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 3:
 
ఒక సారి [[శివుడు]] తిన్నడి భక్తిని పరీక్షించ దలచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినపుడు శివలింగంలోని ఒక కంటినుంచి నీరు కార్చడం మొదలు పెట్టాడు. విగ్రహం కంటిలోనుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి నీరు కారుతున్న కంటికి అమర్చాడు. వెంటనే విగ్రహం రెండో కంటినుంచి కూడా నీరు కారడం ఆరంభమైంది. కాలి బొటనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు. అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది. తిన్నడు పూర్వ జన్మలో [[అర్జునుడు]] అనే ([[కిరాతార్జునీయం]]) ఒక కథ కూడా ప్రచారంలో ఉంది.
==అభినవ భక్త కన్నప్పలు==
అదిలాబాద్ జిల్లా జైనూరు మండలం శివ్‌నూర్‌ గోండు గూడ గ్రామానికి చెందిన శివభక్తులైన జంగ్టె దేవిదాస్‌ (25), ఆడె సితారామ్‌ (27)లు చితిని ఏర్పాటు చేసుకొని శివుని నామంతో నిప్పంటించుకుని మహా శివరాత్రి (23.2.2009)రోజున చనిపోయారు..
 
 
"https://te.wikipedia.org/wiki/భక్త_కన్నప్ప" నుండి వెలికితీశారు