వజ్రం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: sq:Diamanti
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| fracture = [[Conchoidal]] - step like
| tenacity =
| mohs = 10<ref name="GRG"/>
}}
 
'''వజ్రం''' ([[ఆంగ్లం]]: Diamond) ఒక ఖరీదైన [[నవరత్నాలు|నవరత్నాల]]లో ఒకటి. ఇవి లోతైన నేల మాళిగలో అత్యధిక ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద ఘనీభవించిన [[కార్బన్]] అణువుల నుంచి ఏర్పడుతాయి. సృష్టిలో లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో ఒకటి. వజ్రాన్ని వజ్రంతో కోయాలన్న సామెత జగద్వితమే. ఈ కాఠిన్యం దీనీలో కల కర్బన పరమాణువుల ప్రత్యేక అమరిక వల్ల సంక్రమిస్తుంది. దీని తరువాత అత్యంత కఠినమైన పదార్థమైన కోరండం కన్నా ఇది నాలుగు రెట్లు గట్టిదైనది.<ref>http://www.galleries.com/minerals/elements/diamond/diamond.htm</ref>. కొద్దిపాటి మలినాలైన బోరాన్ మరియు నత్రజని లను మినహాయిస్తే వజ్రం మొత్తం కర్బన పరమాణువులచే నిర్మితమై ఉంటుంది. <ref>http://www.amnh.org/exhibitions/diamonds/composition.html</ref>. మొట్ట మొదటి వజ్రాలు భారతదేశంలో, మరియు బోర్నియాలో లభ్యమైనట్లు చరిత్ర చెపుతోంది. <ref>http://www.encyclopedia.com/doc/1E1-diamond.html</ref>.చారిత్రక ప్రసిద్ధి గాంచిన వజ్రాలన్నీ భారతదేశానికి చెందినవే. వీటిలో [[కోహినూర్ వజ్రం]] అత్యంత ప్రాధాన్యత కలిగినది. [[1867]] లో [[దక్షిణాఫ్రికా]] లో కనుగొనబడ్డ ఒక రాయి వజ్రం గా తేలడంతో కొన్ని సంవత్సరాల తర్వాత నదులలోనూ కొన్ని నేలల్లోనూ వీటి కోసం వెదుకులాట ప్రారంభమైంది. బోత్స్వానా,[[నమీబియా]], [[కెనడా]],[[దక్షిణాఫ్రికా]] దేశాలు వజ్రాలను ఉత్పత్తి చేయడం లో ముందున్నాయి.
 
==సంస్కృతి==
*[[వజ్రాసనం]]: యోగాసనాలలో ఒక ముఖ్యమైన [[ఆసనం]].
*[[వజ్రాయుధం]]: దేవతలకు రాజైన [[ఇంద్రుడు|దేవేంద్రుని]] [[ఆయుధం]].
*[[వజ్రోత్సవం]]: ఒక సంస్థకు అరవై సంవత్సరాలు నిండినప్పుడు చేసుకొనే [[ఉత్సవం]].
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వజ్రం" నుండి వెలికితీశారు