గరికిపాటి నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Nikh Nori (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిరగ్గొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ తిరగ్గొట్టారు
పంక్తి 31:
}}
 
'''గరికిపాటి నరసింహారావు''' తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు. ఇతను దేశ విదేశాల్లో అవధానాలు చేశాడు. వాటిలో: ఒక మహా సహస్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి. పలు టెలివిజన్ ఛానెళ్ళలో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ వేలాది ఎపిసోడ్ల పాటు పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశారుచేశాడు. వాటిలో 11 అంశాలను సీడీలుగా రూపొందించి విడుదల చేశారుచేశాడు. పద్యకావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ధారణా బ్రహ్మరాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు, కళారత్న, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవులు పురస్కారం తదితర పురస్కారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు మొదలైన గౌరవాలు అందుకున్నాడు. భారత ప్రభుత్వంచే 2022లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారాన్ని అందుకున్నాడు.<ref name="కన్నుల పండువగా పద్మ అవార్డుల బహూకరణ కార్యక్రమం">{{cite news |last1=Andhra Jyothy |title=కన్నుల పండువగా పద్మ అవార్డుల బహూకరణ కార్యక్రమం |url=https://www.andhrajyothy.com/telugunews/president-kovind-presents-padma-awards-mrgs-national-1922032109455982 |accessdate=21 March 2022 |work= |date=21 March 2022 |archiveurl=https://web.archive.org/web/20220321174051/https://www.andhrajyothy.com/telugunews/president-kovind-presents-padma-awards-mrgs-national-1922032109455982 |archivedate=21 March 2022 |language=te}}</ref><ref>{{Cite web|url=https://www.eenadu.net/telugu-news/india/padma-awards-2022-padma-vibhushan-for-gen-bipin-rawat/0700/122017426|title=Padma awards: బిపిన్‌ రావత్‌కు పద్మవిభూషణ్‌.. కృష్ణ ఎల్ల దంపతులకు పద్మభూషణ్‌|website=EENADU|language=te|access-date=2022-01-25}}</ref>
 
==జీవిత విశేషాలు==
 
నరసింహారావు [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెంటపాడు]] మండలం [[బోడపాడు (పెంటపాడు)|బోడపాడు]] అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు [[1958]], [[సెప్టెంబర్ 14]]వ తేదీకి సరియైన [[విలంబి]] నామ సంవత్సరం [[భాద్రపద శుద్ధ పాడ్యమి]]నాడు జన్మించాడు. ఆయనఇతడు ఎం.ఎ., ఎం.ఫిల్, పి.హెచ్.డి చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశాడు. ఇతని భార్య పేరు శారద. ఇతనికి ఇద్దరు కొడుకులు. వారికి తన అభిమాన రచయితల పేర్లు శ్రీశ్రీ, గురజాడ అని నామకరణం చేశారు. ప్రస్తుతం [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]]లో స్థిరపడ్డారు.
 
==అవధానాలు==
ఆయనఇతడు అవధానిగా సుప్రసిద్ధుడు. సుమారు 275 అష్టావధానాలు, 8 అర్థ శత, శత, ద్విశత అవధానాలు, ఒక మహా సహస్రావధానం దిగ్విజయంగా నిర్వహించాడు. మొదటి అవధానం 1992 సంవత్సరం [[విజయదశమి]] రోజు చేశాడు. 2009లో 8 కంప్యూటర్లతో హైటెక్ అవధానం నిర్వహించారు. 2006 వ సంవత్సరం [[బెంగుళూరు]] లోని ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తూండగా మేధో పరీక్ష చేయబడింది. యావదాంధ్ర దేశంలోనే కాక మనదేశంలోని వివిధ నగరాలతోపాటు [[అమెరికా]], [[సింగపూరు]], [[మలేషియా]], [[లండన్]], [[దుబాయి]], బహ్రైన్, కువయిట్, [[అబుదాభి]], [[దుబాయి]], [[కతార్]] మొదలైన దేశాలలో పర్యటించి అక్కడ అవధానాలు చేశారు.ఆయనకు భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.
 
===కొన్ని పూరణలు===
పంక్తి 88:
# శతావధాన విజయం (101 పద్యాలు)
==టి.వి.కార్యక్రమాలు==
ఆయనఇతడు అనేక టి.వి.ఛానళ్లలో కార్యక్రమాలు నిర్వహించాడు. వాటిలో కొన్ని:
# ఏ.బి.ఎన్. ఆంధ్రజ్యోతిలో '''నవజీవన వేదం'''
# ఓం టి.వి. (సి.వి.ఆర్.స్పిరిట్యుయల్)లో '''రఘువంశం'''