వికారాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి తాజా సమాచారపెట్టె కూర్పు
పంక్తి 1:
{{Infobox settlement
{{భారత స్థల సమాచారపెట్టె
| name = Vikarabad district
|type = district|native_name=వికారాబాద్‌ జిల్లా|
| settlement_type = [[Districts of Telangana|District]] of [[Telangana]]
|skyline =Vikarabad District Revenue divisions.png|thumb|alt=|200x220px|వికారాబాద్ జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం]]
| total_type = Total
|state_name=తెలంగాణ
| image_skyline = {{Photomontage
|region=తెలంగాణ
| photo1a = Anantha Padmanabha Swamy Temple, Vikarabad, Anantahagiri Hills, Andhra Pradesh India.JPG
|hq=హైదరాబాదు
| photo2a = Ananthagiri forest in AP W IMG 9371.jpg
|area_total=3386.00
| spacing = 2
|population_total=891405
| color_border = white
|population_male=
| color = black
|population_female=
| size = 280
|population_urban=
|population_rural=
|population_density=
|population_as_of = 2011
|literacy=
|literacy_male=
|literacy_female=
}}
| image_caption = Top: [[Anantha Padmanabha Swamy Temple]]<br/>Bottom: [[Ananthagiri Hills, Vikarabad district|Ananatagiri Hills]]
 
| native_name =
'''వికారాబాదు జిల్లా''', తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 33 జిల్లాలలో ఇది ఒకటి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 248 Revenue (DA-CMRF) Department, తేది 11-10-2016</ref> 2016 అక్టోబరు 11న ఈ జిల్లా ప్రారంభించబడింది.గతంలో [[రంగారెడ్డి జిల్లా]]లో భాగంగా ఉన్న 15 పశ్చిమ మండలాలు, [[మహబూబ్‌నగర్ జిల్లా]]లో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట,దౌలతబాద్ మండలాలు, కొత్తగా ఏర్పడిన కోట్‌పల్లి మండలంతో కలిపి 18 మండలాలతో ఈ జిల్లా అవతరించింది. తరువాత ఏర్పడిన రెండు కొత్త మండలాలతో కలిపి జిల్లాలోని మండలాల సంఖ్య 20 కు చేరుకుంది. ఈ జిల్లాలో వికారాబాదు, తాండూరు రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. వికారాబాదు పట్టణం కొత్త జిల్లాకు పరిపాలన కేంద్రంగా మారింది.<ref name="”మూలం”">{{Cite web |url=http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/248.Vikarabad.-Final.pdf |title=ఆర్కైవ్ నకలు |access-date=2018-03-25 |website= |archive-date=2019-12-09 |archive-url=https://web.archive.org/web/20191209040750/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/248.Vikarabad.-Final.pdf |url-status=dead }}</ref>.<ref>[https://timesalert.com/telangana-new-districts-list/21462/ Telangana New Districts Names 2016]</ref>ఈ జిల్లాలో మొత్తం 19 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 510 రెవెన్యూ గ్రామాలుతో, 3386 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి, 8881405 జనాభాతో ఉంది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 08-10-2016</ref> ఈ జిల్లా పరిధిలో కొత్తగా తాండూరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు.{{maplink|type=shape||text=వికారాబాదు జిల్లా|frame=yes|frame-width=250|frame-height=250|zoom=8}}
| image_map = {{maplink |frame=yes
 
|frame-width=225 |frame-height=225 |frame-align=center
|text= '''Vikarabad district'''
|type=shape |id=Q28170173
|stroke-colour=#C60C30
|stroke-width=2
|title= Vikarabad district of Telangana
|type2=line|id2=Q677037|stroke-width2=1|stroke-colour2=#0000ff|title2=Telangana
}}
| map_alt =
| map_caption = Location in Telangana
| coordinates =
| coor_pinpoint = Vikarabad
| subdivision_type = Country
| subdivision_name = {{IND}}
| subdivision_type1 = [[States and union territories of India|State]]
| subdivision_name1 = [[Telangana]]
| subdivision_type2 =
| subdivision_name2 =
| established_title = Established
| established_date =
| seat_type = Headquarters
| seat = [[Vikarabad]]
| parts_type = [[List of mandals of Telangana|Mandalas]]
| parts_style = para
| p1 = 18
| area_total_km2 = 3,386.00
| area_footnotes =
| population_as_of = 2011
| population_total =891405 9,27,140
| population_footnotes =
| population_urban =
| population_density_km2 = auto
| demographics_type1 =
| demographics1_title1 = [[Literacy in India|Literacy]]
| demographics1_info1 =
| demographics1_title2 = Sex ratio
| demographics1_info2 =
| leader_title = [[District collector]]
| leader_name = NARAYANA REDDY
| leader_title1 = [[India Parliament|Parliamentary]] constituencies
| leader_name1 = Chevella, Mahbubnagar
| leader_title2 = [[Telangana Legislative Assembly|Assembly]] constituencies
| leader_name2 = 4
| timezone1 = [[Indian Standard Time|IST]]
| utc_offset1 = +05:30
| registration_plate = TS–34<ref>{{cite news|title=Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List|url=https://timesalert.com/telangana-new-districts-list/21462/|access-date=11 October 2016|work=Timesalert.com|date=11 October 2016}}</ref>
| blank_name_sec1 =
| blank_info_sec1 =
| blank_name_sec2 =
| blank_info_sec2 =
| website = {{URL|https://vikarabad.telangana.gov.in/}}
}}
'''వికారాబాదు జిల్లా''', తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 33 జిల్లాలలో ఇది ఒకటి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 248 Revenue (DA-CMRF) Department, తేది 11-10-2016</ref> 2016 అక్టోబరు 11న ఈ జిల్లా ప్రారంభించబడింది.గతంలో [[రంగారెడ్డి జిల్లా]]లో భాగంగా ఉన్న 15 పశ్చిమ మండలాలు, [[మహబూబ్‌నగర్ జిల్లా]]లో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట,దౌలతబాద్ మండలాలు, కొత్తగా ఏర్పడిన కోట్‌పల్లి మండలంతో కలిపి 18 మండలాలతో ఈ జిల్లా అవతరించింది. తరువాత ఏర్పడిన రెండు కొత్త మండలాలతో కలిపి జిల్లాలోని మండలాల సంఖ్య 20 కు చేరుకుంది. ఈ జిల్లాలో వికారాబాదు, తాండూరు రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. వికారాబాదు పట్టణం కొత్త జిల్లాకు పరిపాలన కేంద్రంగా మారింది.<ref name="”మూలం”">{{Cite web |url=http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/248.Vikarabad.-Final.pdf |title=ఆర్కైవ్ నకలు |access-date=2018-03-25 |website= |archive-date=2019-12-09 |archive-url=https://web.archive.org/web/20191209040750/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/248.Vikarabad.-Final.pdf |url-status=dead }}</ref>.<ref>[https://timesalert.com/telangana-new-districts-list/21462/ Telangana New Districts Names 2016]</ref>ఈ జిల్లాలో మొత్తం 19 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 510 రెవెన్యూ గ్రామాలుతో, 3386 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి, 8881405 జనాభాతో ఉంది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 08-10-2016</ref> ఈ జిల్లా పరిధిలో కొత్తగా తాండూరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు.{{maplink|type=shape||text=వికారాబాదు జిల్లా|frame=yes|frame-width=250|frame-height=250|zoom=8}}
==చరిత్ర==
[[దస్త్రం:Ananta padmanabhaswamy temple.jpg|thumb|అనంత పద్మనాభస్వామి దేవాలయం|alt=|220x220px]]
కోడంగల్, తాండూరు ప్రాంతాలు పూర్వం ఇప్పటి కర్ణాటక పరిధిలో గుల్బర్గా జిల్లాలోనూ, వికారాబాదు, పరిగి ప్రాంతాలు అత్రాప్ బల్ద్ జిల్లాలోనే ఉండేవి. 1948లో నిజాం సంస్థానం విమోచన అనంతరం గుల్బర్గా జిల్లా [[మైసూరు]] రాష్ట్రంలోకి, అత్రాప్ బల్ద్ జిల్లా [[హైదరాబాదు]] రాష్ట్రంలోకి వెళ్ళాయి. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణతో తెలుగు మాట్లాడే కోడంగల్ ప్రాంతాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో చేర్చబడింది. 1978లో హైదరాబాదు జిల్లాను విభజించి కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటుచేయడంతో మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ మినగా మిగితా మండలాలన్నీ రంగారెడ్డి జిల్లాలోకి చేరాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరణ అనంతరం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడంతో 2016లో పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని కోడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ మండలాలు వికారాబాదు జిల్లాలో భాగమయ్యాయి. 2016 అక్టోబరు 11న అధికారికంగా వికారాబాదు జిల్లా ప్రారంభమైంది.
 
Line 68 ⟶ 114:
 
==పర్యాటకప్రాంతాలు==
[[దస్త్రం:Ananthagiri Hills.JPG|alt=అనంతగిరి కొండలు|thumb|అనంతగిరి కొండలు|220x220px]]
 
వికారాబాదుకు సమీపంలో ఉన్న [[అనంతగిరి (వికారాబాదు)|అనంతగిరి]] పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. [[మూసీనది]] జన్మస్థానమైన అనంతగిరి వద్ద శ్రీఅనంత పద్మనాభస్వామి దేవాలయం ఉంది. తాండూరులో శ్రీభావిగి భద్రేశ్వరస్వామి ఆలయం, తాండూరు సమీపంలో అంతారం, కొత్లాపూర్ లలో ఆకట్టుకొనే దేవాలయాలు ఉన్నాయి. చేవెళ్ళలో శ్రీ[[వేంకటేశ్వరస్వామి]] ఆలయం ప్రసిద్ధిచెందింది. కోట్‌పల్లి ప్రాజెక్టు కూడా పర్యాటక ప్రాంతంగా ఉంది.
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/వికారాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు