వేదాంతము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
Added {{unreferenced}} tag to article (TW)
పంక్తి 1:
{{unreferenced|date=ఏప్రిల్ 2023}}
{{హిందూ మతము}}
'''వేదాంతము''' అనగా అతి ఉత్కృష్ఠ జ్ఞానం అయిన బ్రహ్మమును తెలుసుకోవటం కొరకు నిర్దేశించడిన ఆధ్యాత్మిక గ్రంథముల చివరి భా గములు. వీటినే ఉపనిషత్తులు అని పిలుస్తారు. వేదాంతమునకు అర్ధం అంత్యజ్ఞానం. వేదములు అనేవి ఏ ఒక్క గ్రంథము నుండో గ్రహించినవి కావు. అవి స్వతస్సిద్ధములు, అపౌరుషేయములు. వ్రాయబడినవి కావు. వేదాంతమును 'ఉత్తర మీమాంస' అని కూడా చెప్పబడింది.
"https://te.wikipedia.org/wiki/వేదాంతము" నుండి వెలికితీశారు