గోండి (భాష): కూర్పుల మధ్య తేడాలు

చి కొత్త పేజీ: ఆదిలాబాదు మరియు బస్తర్ జిల్లాల్లో గోండు గిరిజనులు మాట్లాడే భ…
(తేడా లేదు)

15:34, 28 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు

ఆదిలాబాదు మరియు బస్తర్ జిల్లాల్లో గోండు గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. కొన్ని పదాలు; ఎడ్కి - జ్వరము , పిర్ - వాన , మర్మి - పెండ్లి , కేడ పేన్ - అడవి దేవుడు , పాడి - ఇంటి పేరు , నాడి - రేపు , నర్ క - రాత్రి , సక్ రే - ప్రొద్దున , హాటుం - అంగడి , సారి - రొట్టె , ఉద - కూర్చో , రోన్ - ఇల్లు , సమ్దిర్ - అందరు , చొకట్ - క్షేమం , కాండి - కొడుకు , పేడి - కూతురు ,కరున్ - దగ్గర , లంగ్ - దూరం , పోడ్ దరి - సాయంకాలం , జోప్ - నిద్ర , తరస్ - పాము