షాజహానా: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
చి WPCleaner v2.05 - చెక్ వికీపీడియా ప్రాజెక్టు కొరకు దోషాలను సరిచేయండి (యూనికోడ్ నియంత్రణ అక్షరాలు - వచనంలో శీర్షిక లింక్ - విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
 
పంక్తి 1:
[[దస్త్రం:Shajahana.jpg|thumb|షాజహానా ]]
'''[[షాజహానా]]''' సమకాలీన [[తెలుగు]] ముస్లింవాద కవయిత్రిగా ప్రసిద్ధురాలు. ఈవిడ 2017 లో [[తెలంగాణ ప్రభుత్వం]] నుండి [[తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2017|తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం]] అందుకుంది.<ref name="ప్రతిభకు పురస్కారం!">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=ప్రతిభకు పురస్కారం!|url=http://www.namasthetelangaana.com/Zindagi/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AD%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-7-2-418628.aspx|accessdate=18 April 2017|work=|archive-url=https://web.archive.org/web/20170309191103/http://www.namasthetelangaana.com/zindagi/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AD%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-7-2-418628.aspx|archive-date=9 March 2017|url-status=dead}}</ref>
 
==విశేషాలు==
ఈమె [[1974]], [[జూన్ 14]]న [[ఖమ్మం జిల్లా]], [[పాల్వంచ]] గ్రామంలో [[దిలావర్‌ మహ్మద్‌|దిలావర్]] యాకూబ్ బీ దంపతులకు జన్మించింది. [[తెలుగు]]లో [[ఎం.ఎ]]. చదివింది. [[తెలుగు]]లో ముస్లింవాద సాహిత్యం అనే అంశంమీద [[పరిశోధన]] జరిపి [[పి.హెచ్.డి]] పట్టాను పొందింది. ఈమె తండ్రి [[దిలావర్‌ మహ్మద్‌|దిలావర్]], భర్త [[స్కైబాబ]] ఇరువురూ రచయితలే. ఈమె రంగవల్లి మెమోరియల్ కథా అవార్డు, సంస్కృతి పురస్కారం, రంగినేని ఎల్లమ్మ అవార్డు అందుకున్నది. [[భారత ప్రభుత్వము|భారత ప్రభుత్వం]] తరఫున గౌరవ అతిథిగా ఫ్రాంక్‌ఫర్ట్ బుక్‌ఫేర్ ([[జర్మనీ]]) కి వెళ్లింది. [[మాస్కో]] బుక్‌ఫేర్ ([[రష్యా]]) లో కవితా పఠనం గావించింది.<ref>అక్షర శిల్పులు - [[సయ్యద్ నశీర్ అహ్మద్]] - పేజీ:143</ref>.
 
==రచనలు==
పంక్తి 69:
స్త్రీ తప్ప మగాణ్ణి క్షమించేదెవరు?
ఎప్పటికీ ప్రపంచం
నా రొమ్ము తాగుతున్న పసిబిడ్డే...!</poem>
 
== బహుమతులు - పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/షాజహానా" నుండి వెలికితీశారు