గరుత్మంతుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: క్రీ.శ → సా.శ.
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[ఫైలు:Garuda_Dwarakatirumala.JPG|thumb|right|200px|[[ద్వారకా తిరుమల]]లో గరుత్మంతుని విగ్రహం]]
== అనూరుని శాపం ==
[[కశ్యప ప్రజాపతి]] తన భార్యలైన [[వినత]], [[కద్రువ]] లకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ [[కోరిక]] ప్రకారం వెయ్యి పొడుగాటి శరీరం కలిగిన సంతానం, వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని [[కశ్యప్కశ్యపుడు|కశ్యప]] ప్రజాపతి కోరుకొంటాడు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కద్రువకు అండాలనుండి [[వాసుకి]], [[ఆదిశేషుడు]] ఆదిగా గల [[వెయ్యి]] [[పాములు]] జన్మిస్తాయి. వినత అది చూసి తొందరపడి తన ఆండాన్ని చిదుపుతుంది. అందునుండి కాళ్లు లేకుండా, మొండెము మాత్రమే దేహముగా కలిగిన [[అనూరుడు]] జన్మిస్తాడు. అనూరుడు అంటే ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. అనూరుడు తల్లితో నువ్వు సవతి మత్సరముతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసీగా ఉండు. రెండవ అండాన్ని భద్రంగా ఉంచు. అందునుండి జన్మించినవాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడు అని చెబుతాడు. సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి రథసారథిగా అనూరుడు వెళ్లిపోతాడు.
 
== వినత - కద్రువ ల పందెం ==
పంక్తి 13:
 
== గరుత్మంతుని జననం ==
[[ఫైలు:Garuda Vishnu Pedavegi.JPG|right|thumb|250px|గరుడారూఢుడైన [[విష్ణువు]], సా.శ..6-7 శతాబ్దికి చెందిన ఇసుక రాయి శిల్పం. [[లలాట తోరణం]] పై చెక్కినది. [[వేంగి చాళుక్యులు|వేంగి చాళుక్యుల]] నాటిది. [[పెదవేగి]] గ్రామం త్రవ్వకాలలో బయల్పడింది. శివాలయంలో ఉంచబడింది.]]
[[File:Statue of Garuda at Narasimha Temple premisis.JPG|right|thumb|250px|భద్రాచలంలో నరసింహ స్వామివారి ఆలయంలో గరుత్మంతుడు విగ్రహం]]
కొన్ని రోజులకు గరుత్మంతుడు పుడతాడు. గరుడుడిని చూసి కద్రువ, "వినతా! నువ్వు దాసీ వి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడుడిని కూడా దాసీవాడు గా చేసుకొంటుంది. గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు. ఒకరోజు ఇలా త్రిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్లి పోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ [[సర్పాలు]] మాడి పోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. ఆ తరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది.
పంక్తి 32:
== వివిధ గ్రంధాలలో గరుత్మంతుని ప్రస్తావన ==
; వేదాలు
[[అధర్వణ వేదం]]లో గారుడోపనిషత్తు ఉంది. అందులో వైనతేయుడైన గరుడుడు '''విషదహారి''' అని చెప్పబడింది. గరుత్మంతుని స్వరూపం, అతని ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా చెప్పారు <ref name="krovi">'''శ్రీ కైవల్య సారథి''' విష్ణు సహస్రనామ భాష్యము - రచన: డా. క్రోవి పార్ధసారథి - ప్రచురణ:శివకామేశ్వరి గ్రంధమాల, విజయవాడ (2003)</ref>. -
-
[[ఫైలు:Garuda by Hyougushi in Delhi.jpg|right|thumb|గరుత్మంతుడి విగ్రహం.]]
[[File:Garuda 2.jpg|right|thumb|అంజలి ముద్రలో గరుత్మంతుడు]]
"https://te.wikipedia.org/wiki/గరుత్మంతుడు" నుండి వెలికితీశారు