గరుత్మంతుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
== గరుత్మంతుని జననం ==
[[ఫైలుదస్త్రం:Vishnu on Garuda Vishnu6-7 century Pedavegi, AP.JPG|right|thumb|250px|గరుడారూఢుడైన [[విష్ణువు]], సా.శ..6-7 శతాబ్దికి చెందిన ఇసుక రాయి శిల్పం. లలాట తోరణం పై చెక్కినది. [[వేంగి చాళుక్యులు|వేంగి చాళుక్యుల]] నాటిది. [[పెదవేగి]] గ్రామం త్రవ్వకాలలో బయల్పడింది. శివాలయంలో ఉంచబడింది.]]
[[File:Statue of Garuda at Narasimha Temple premisis.JPG|right|thumb|250px|భద్రాచలంలో నరసింహ స్వామివారి ఆలయంలో గరుత్మంతుడు విగ్రహం]]
కొన్ని రోజులకు గరుత్మంతుడు పుడతాడు. గరుడుడిని చూసి కద్రువ, "వినతా! నువ్వు దాసీ వి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అని గరుడుడిని కూడా దాసీవాడు గా చేసుకొంటుంది. గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు. ఒకరోజు ఇలా త్రిప్పుతుండగా గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్లి పోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ [[సర్పాలు]] మాడి పోతుంటే కద్రువ ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. ఆ తరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/గరుత్మంతుడు" నుండి వెలికితీశారు