"శివాలయం" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  11 సంవత్సరాల క్రితం
(చిన్న సవరణ)
 
==పరివార దేవతలు==
సాధారణంగా శివాలయం గర్భగుడిలో ప్రధాన మూర్తి లింగాకారంలో ప్రతిష్టింపబడుతుంది. గర్భగుడికి ఎదురుగా [[నంది]] విగ్రహం ఉంటుంది. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాలు కూడా ప్రతిష్టిస్తారు. అమ్మవారిగా పార్వతీదేవికి మరొక గుడి లేదా గది ఉండడం కద్దు. అమ్మవారి మూర్తికి ఎదురుగా సింహం విగ్రహం ఉంటుంది.
 
 
 
 
అనేక శివాలయాలలో కనిపించే మరొక ముఖ్య అంశం [[నవ గ్రహాలు|నవగ్రహ సన్నిధి]].
 
అనేక శివాలయాలలో కనిపించే మరొక ముఖ్య అంశం [[నవ గ్రహాలు|నవగ్రహ సన్నిధి]].
 
 
==అర్చనా సంప్రదాయాలు, ఉత్సవాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/389396" నుండి వెలికితీశారు