నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[లోక్‌సత్తా పార్టీ]] అధ్యక్షుడు '''నాగభైరవ జయప్రకాష్‌జయప్రకాశ్ నారాయణ్‌'''. చదువు: ఎమ్‌బిబిఎస్‌, ఐఎఎస్‌. పుట్టిన స్థలం: కృష్ణాజిల్లా గోడవర్రు. బుద్ధుడు అంటే చాలా ఇష్టం.
==ప్రస్థానం==
1980లో ఐఎఎస్‌ అధికారిగా గుంటూర్‌లో అడుగుపెట్టారు. తర్వాత విశాఖలో జాయింట్‌ కలెక్టర్‌గా, 1986లో ప్రకాశం జిల్లాలో, తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్‌గా చేశారు. తర్వాత యాగ్రో ఇండస్ట్రీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అధినేతగా, గవర్నర్‌ కార్యదర్శిగా, ముఖ్యమంత్రి కార్యదర్శిగా పదవులు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో రెండు లక్షల హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించారు.