ఇందిరా నాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
వైద్య విద్యాభ్యాసం నుండి ఈమెకు పెథాలజీ మీద ముఖ్యంగా పరిశోధన మీద మక్కువ ఎక్కువ. ఈమె భర్త కూడా వైద్యుడు. ఇద్దరిదీ ప్రేమ వివాహం. ఇద్దరూ పాశ్చాత్యదేశాలకు చదువుకోసం వెళ్ళినా 1980 ప్రాంతంలో స్వదేశానికి తిరిగివచ్చారు. [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] మరియు Indian Council of Medical Research ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. మనదేశంలో వ్యాధినిరోధక శాస్త్రం అంతగా అభివృద్ధిచెందని సమయంలో AIIMS లో బయోటెక్నాలజీ విభాగాన్ని 1986 సంవత్సరంలో ప్రారంభించారు. గత 30 సంవత్సరాలుగా ఎందరో శాస్త్రవేత్తలకు ఈ విభాగంలో శిక్షణ ఇచ్చారు.
దీనికి గాను 2002 సంవత్సరంలో ఈమెకు "ఎల్ ఓరియల్ యునెస్కో 2002 మహిళా శాస్త్రవేత్త అవార్డు"ను తెచ్చిపెట్టింది. ఈ బహుమతి కోసం జరిగిన పోటీలో 100 మందిలోనుండి ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 మంది శాస్త్రజ్ఞుల చేత ఎన్నుకోబడ్డారు. వ్యాధి నిరోధక శాస్త్రంలో ఈమె జరిపిన కృషికి గాను భారత ప్రభుత్వం 1999 సంవత్సరంలో [[పద్మశ్రీ పురస్కారం]] ఇచ్చి సత్కరించినది.
 
వైద్య విద్యాభ్యాసం నుండి ఈమెకు పెథాలజీ మీద ముఖ్యంగా పరిశోధన మీద మక్కువ ఎక్కువ.
 
దీనికి గాను 2002 సంవత్సరంలో ఈమెకు "ఎల్ ఓరియల్ యునెస్కో 2002 మహిళా శాస్త్రవేత్త అవార్డు"ను తెచ్చిపెట్టింది. ఈ బహుమతి కోసం జరిగిన పోటీలో 100 మందిలోనుండి ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 మంది శాస్త్రజ్ఞుల చేత ఎన్నుకోబడ్డారు. వ్యాధి నిరోధక శాస్త్రంలో ఈమె జరిపిన కృషికి గాను భారత ప్రభుత్వం 1999 సంవత్సరంలో [[పద్మశ్రీ పురస్కారం]] ఇచ్చి సత్కరించినది.
ఈమె భర్త కూడా వైద్యుడు. ఇద్దరిదీ ప్రేమ వివాహం. ఇద్దరూ పాశ్చాత్యదేశాలకు చదువుకోసం వెళ్ళినా 1980 ప్రాంతంలో స్వదేశానికి తిరిగివచ్చారు. [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] మరియు Indian Council of Medical Research ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. మనదేశంలో వ్యాధినిరోధక శాస్త్రం అంతగా అభివృద్ధిచెందని సమయంలో AIIMS లో బయోటెక్నాలజీ విభాగాన్ని 1986 సంవత్సరంలో ప్రారంభించారు. గత 30 సంవత్సరాలుగా ఎందరో శాస్త్రవేత్తలకు ఈ విభాగంలో శిక్షణ ఇచ్చారు.
 
వ్యాధి నిరోధక శాస్త్రంలో ఈమె జరిపిన కృషికి గాను భారత ప్రభుత్వం 1999 సంవత్సరంలో [[పద్మశ్రీ పురస్కారం]] ఇచ్చి సత్కరించినది.
ఈమెకు మరుగుజ్జు వృక్షాలు అన్నా, ఈతకొట్టడం చాలా ఇష్టం.
 
ఈమెకు [[మరుగుజ్జు వృక్షాలు]] అన్నా, ఈతకొట్టడం[[ఈత]]కొట్టడం చాలా ఇష్టం.
 
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_నాథ్" నుండి వెలికితీశారు