ఇందిరా నాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
 
దీనికి గాను 2002 సంవత్సరంలో ఈమెకు "ఎల్ ఓరియల్ [[యునెస్కో]] 2002 మహిళా శాస్త్రవేత్త అవార్డు"ను తెచ్చిపెట్టింది. ఈ బహుమతి కోసం జరిగిన పోటీలో 100 మందిలోనుండి ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 మంది శాస్త్రజ్ఞుల చేత ఎన్నుకోబడ్డారు.
 
వ్యాధి నిరోధక శాస్త్రంలో ఈమె జరిపిన కృషికి గాను భారత ప్రభుత్వం 1999 సంవత్సరంలో [[పద్మశ్రీ పురస్కారం]] ఇచ్చి సత్కరించినది.
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_నాథ్" నుండి వెలికితీశారు