కోలాటం: కూర్పుల మధ్య తేడాలు

క్రీడ
కొత్త పేజీ: {{మొలక}} '''కోలాటం''' ఒక రకమైన సాంప్రదాయక సామూహిక ఆట. ఇందులో ఇద్దరు …
(తేడా లేదు)

03:24, 3 మార్చి 2009 నాటి కూర్పు

కోలాటం ఒక రకమైన సాంప్రదాయక సామూహిక ఆట. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోను కర్రముక్కలు పట్టుకొని పదం పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతికర్ర ముక్కలను వేరొకరి చేతికర్ర ముక్కలకు తగిలిస్తూ ఆడతారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కోలాటం&oldid=389618" నుండి వెలికితీశారు